Recent Posts

అవి తప్పా వేరేవి అడగరా- అను ఇమ్మాన్యుయేల్

 తెలుగు చిత్ర పరిశ్రమలో అనూ ఇమ్మాన్యుయేల్‌  అడుగుపెట్టి ఆరేళ్లు కావొస్తుంది. గత ఆరేండ్లలో అను నటించిన చిత్రాలు కేవలం తొమ్మిది మాత్రమే.వీటిలో  ‘మజ్ను’ మినహా ఏ చిత్రం ఆడలేదు.అక్కడకి ఈ ముద్దుగుమ్మ స్టార్‌ హీరోల సరసన అవకాశాలు అందినప్పటకీ   సక్సెస్‌కు ఆమడ దూరంలో ఉంది. దీంతో కొంత కాలంగా ఈ ముద్దుగుమ్మ ఓ మంచి హిట్‌ కోసం ఎదురుచూస్తోంది. తాజా ఆమె నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’  చిత్రంపైనే తన నమ్మకమంతా …

Read More »

ట్రైన్‌కు ఎదురెళ్లిన కూతురు.. ఆమె కోసం తండ్రి పరుగులు.. చివరకు ఇద్దరూ..!

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో శనివారం మధ్యాహ్నం దారుణం చోటుచేసుకుంది. మతిస్థిమితం లేని కూతురు రైలు పట్టాల వెంట పరుగెడుతుండగా ఎదురుగా ట్రైన్ రావడాన్ని గమనించిన తండ్రి ఆమెను రక్షించబోయి ప్రాణాలు కోల్పోయారు. గజపతినగరం మండలం మధుపాడలోని బంధువుల ఇంటికి వచ్చిన లింగాలవలసకు చెందిన బెల్లాన తవుడు (36), ఆయన కుమార్తె శ్రావణి(12) మృతిచెందారు. తవుడు, కుమార్తె శ్రావణిని తీసుకుని ద్విచక్ర వాహనంపై స్థానికంగా ఉన్న రైల్వే ట్రాక్‌ దగ్గరికి వెళ్లారు. …

Read More »

బాణసంచా షాపులో భారీ అగ్నిప్రమాదం!

తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలోని నారాయణదాసు తోటలో దారుణం జరిగింది. దీపావళి సందర్భంగా బాణసంచా పెద్దగా ఏర్పాటు చేసిన దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. సంబంధిత దుకాణంలో శనివారం రాత్రి క్రేకర్స్ అమ్ముతుండగా ఒక్కసారిగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే అక్కడున్నవారంతా బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనలో దాదాపు రూ.20 లక్షల విలువ చేసే టపాసులు పేలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat