Recent Posts

అన‌సూయ న‌యా ఎఫైర్‌..!! ఆ క‌మెడియ‌న్‌తోనేనా..??

అన‌సూయ‌.. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో బుల్లితెర‌, వెండితెర‌ల‌పై బిజీ బిజీగా గ‌డుపుతున్న యాంక‌ర్. అంతేకాదు, త‌మిళంలో రూపొందుతున్న ఓ చిత్రంలో కూడా అన‌సూయ న‌టిస్తున్న‌ట్లు స‌మాచారం. అయితే, ప‌లు టీవీ ఛాన‌ళ్లు త‌మ రేటింగ్ పెంచుకునేందుకు ఇత‌ర న‌టీన‌టుల‌కు, లేడీ యాంక‌ర్ల‌తో ముడి పెడుతూ.. వీరిపై ప్రోగ్రామ్‌ల‌ను కూడా టెలికాస్ట్ చేశాయి. కాంట్ర‌వ‌ర్సీలు వ‌చ్చిన వారి జాబితాలో ర‌ష్మీని – సుధీర్‌తో, శ్రీముఖిని – ర‌వితో, ఇంకా ప‌లువురిని మ‌రొక‌రితో ముడి …

Read More »

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ నామినేషన్

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. నాలుగు సెట్ట నామినేషన్లను రాహుల్ దాఖలు చేశారు. ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్‌లో ఆయన తన నామినేషన్‌ను దాఖలు చేశారు. రాహుల్ అభ్యర్థిత్వాన్ని సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీనియర్ నేతలు ప్రతిపాదించారు. రేపు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 11 వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఇవాళ మధ్యాహ్నం …

Read More »

మార్గమధ్యలో ప్రత్యర్థులు కాపు కాచి హత్య…గ్రామంలో టెన్షన్ టెన్షన్

గత మే నెలలో పత్తికొండ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి చెరుకులపాడు నారాయణ రెడ్డి దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. కృష్ణగిరి మండలంలోని రామకృష్ణాపురం గ్రామంలో శుభకార్యానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఆయనపై కత్తులు, కొడవళ్లు, రాళ్లతో దాడి చేసి హతమర్చారు. అలాంటి ఘటనే మళ్లి అదే కర్నూలు జిల్లాలో పాత కక్షలతో కల్లూరు మండలం రుద్రవరం సమీపంలో బోయ కృష్ణను ప్రత్యర్థులు సినీ ఫక్కీలో దారుణ హత్య చేశారు. స్కార్పియో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat