Recent Posts

గోల్కొండ కోటలో అమెరిక నెలవంక..!

ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో(GES) పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు, కుమార్తె ఇవాంక ట్రంప్ గోల్కొండ కోటను ఇవాళ (బుధవారం) సందర్శించారు. భారీ భద్రత మధ్య మధ్యాహ్నం 3 గంటల సమయంలో గోల్కొండ కోటకు వచ్చిన ఆమె.. 40 నిమిషాలు కోట అంతా తిరిగారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. హైదరాబాద్, గోల్కొండకోట ప్రాధాన్యతను వివరిస్తూ ప్రదర్శించిన డాక్యుమెటరీని చూశారు. రాష్ట్ర చారిత్రక, సాంస్కృతిక …

Read More »

వివాదంలో చిక్కుకున్న రాహుల్ …

వచ్చే నెలలో జరగనున్న గుజరాత్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారంలో మతపరమైన చర్చప్రస్తుతం తీవ్ర స్థాయిలో జరుగుతోంది.ఈ క్రమంలో ప్రధాన పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీ నేతలు హిందూ దేవాలయాలను సందర్శిస్తున్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమ్‌నాథ్ దేవాలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన దేవాలయంలోని నాన్ హిందూ రిజిస్టర్‌లో సంతకం చేశారు. తాను హిందువును కానని ఆయన స్వయంగా ప్రకటించారు.అయితే నిబంధనల ప్రకారం హిందువులు కానివారు …

Read More »

ఢిల్లీలో మంత్రి హరీష్ రావు బిజీ బిజీ ..

దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఈ రోజు బుధవారం కేంద్రమంత్రి హర్షవర్దన్‌తో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు అటవీ అనుమతులు ఇచ్చినందుకు కేంద్ర మంత్రికి మంత్రి హరీష్ రావు కృతజ్ఞతలు తెలిపారు. సీతారామ, పాలమూరు ఎత్తపోతలకు అనుమతులు ఇవ్వాలని కోరినట్లు హరీష్ చెప్పారు. అటవీ, పర్యావరణ అనుమతుల కోసం సిండికేట్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat