Recent Posts

టీహబ్‌తో బోయింగ్ హారిజాన్ కంపెనీ ఒప్పందం

స్టార్టప్‌లకు టీహబ్ వేదికగా నిలిచిందని రాష్ట్ర ఐ టీ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. టీహబ్‌తో బోయింగ్ హారిజాన్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నది. ఏరోస్పేస్ ఆవిష్కరణలను శక్తివంతం చేసేందుకు మంత్రి కేటీఆర్, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ సమక్షంలో టీహబ్‌తో బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్ ప్రత్యూష్ కుమార్ ఒప్పందం కుదుర్చుకున్నారు. IT Minister @KTRTRS and@amitabhk87, CEO @NITIAayog launched the @Boeing HorizonX …

Read More »

పాదయాత్రకు వెళ్తే చంపేస్తామని బెదిరించినా… భారీగా జనం

ఏపీలో ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తమ సమస్యలు చెప్పుకునేందుకు కర్నూలు జిల్లా కోడుమూరుకు బయల్దేరుతున్న గ్రామీణులపై టీడీపీ నాయకులు దాడులకు తెగబడ్డారు. ఈ ఘటన కర్నూలు మండలం ఆర్‌.కొంతలపాడులో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. బాధితుల చేప్పిన సమచారం.. ఆర్‌.కొంతలపాడుకి చెందిన వసంత్, రాజు, ప్రకాశ్, మాసుం, ఎల్లప్ప, చిన్న మద్దిలేటి, తెలుగు మద్దిలేటి, బాషా తదితరులు సోమవారం కోడుమూరులో ప్రజాసంకల్పయాత్రకు వెళ్లాలనుకున్నారు. దీనికి …

Read More »

తిరుపతి లాడ్జిలో పోలీసులే ఆపని చేస్తూ రెడ్ హ్యండెడ్ గా

మనం చూశాం ఎక్కడైన పోలీసులు పేకాట ఆడే వారిని అరెస్టు చేసి జైలుకు పంపుతుంటారు. కానీ, తిరుపతిలో కొందరు పోలీసులే పేకాట ఆడుతూ స్పెషల్‌బ్రాంచ్‌ పోలీసులకు దొరికిపోయారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి సోమవారం ఈస్ట్‌ పోలీసులు తెలిపిన మేరకు.. శ్రీగోవిందరాజస్వామి ఆలయం సమీపంలోని ఓ లాడ్జిలో కొందరు పేకాట ఆడుతున్నట్లు స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులకు సమాచారం అందింది.దీంతో ఎస్‌బీ ఎస్‌ఐ సూర్యనారాయణ తన సిబ్బందితో కలిసి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat