Recent Posts

ఆ విష‌యంలో తృప్తే ముఖ్య‌మంటోంది..!

అందాల రాక్ష‌సికి మ‌ళ్లీ కోప‌మొచ్చింది. అదేనండీ లావ‌ణ్య త్రిపాఠికి, తెలుగులో న‌టించిన తొలి చిత్రం తోనే కుర్రకారుని కట్టిపడేసిన ఈ భామ‌. ఇక ఆ త‌ర్వాత దూసుకెళ్తా నుండి తాజాగా విడుద‌ల అయిన ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా దగ్గరైంది. మొన్న‌టి వ‌ర‌కు చీర‌ల‌తో.. అరెరే మ‌న ప‌క్కింటి అమ్మాయిలా ఉందే అనేలా వెండి తెర‌పై క‌నిపించిన ఈ భామ‌.. ఇప్పుడు ఎక్స్‌పోజ్ చేస్తూ కుర్ర‌కారుకు …

Read More »

అన‌సూయ‌ను అనుకున్నంత ప‌నీ చేశాడుగా..!

అన‌సూయ‌.. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో బుల్లితెర‌, వెండితెర‌ల‌పై బిజీ బిజీగా గ‌డుపుతున్న యాంక‌ర్. అంతేకాదు, త‌మిళంలో రూపొందుతున్న ఓ చిత్రంలో కూడా అన‌సూయ న‌టిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇటీవ‌ల కాలంలో లేడీ యాంక‌ర్ల‌కు ఇత‌ర న‌టుల‌తో, తోటి యాంక‌ర్ల‌కు ఎఫైర్ అంట‌గ‌డుతున్న ఈ రోజుల్లో.. అన‌సూయ మాత్రం కాంట్ర‌వ‌ర్సీల‌కు ఆమ‌డ దూరంలోనే ఉంటుంద‌ని చెప్పుకోవ‌చ్చు. అలాగే, జ‌బ‌ర్ద‌స్త్ ఫేం హైప‌ర్ ఆది. ఇప్పుడీ పేరు చుట్టూ వివాదాలు త‌లెత్తుతున్నాయి. అందుకు కార‌ణం హైప‌ర్ …

Read More »

ఎంత ఘాటు ”క్లీ వేజ్ షో”

ఈ రోజుల్లో ఫిల్మ్ ఇండ‌స్ర్టీల‌తో సంబంధం లేకుండా చాలా మంది హీరోయిన్స్‌ బికినీ ఫార్ములాను ఫాలో అయిపోతున్నారు. అంత‌టితో ఆగ‌క ఒక అడుగు ముందుకేసి సెల్ఫీలంటూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసేస్తున్నారు. ఈ ఫోటోల‌తో అటు సినీ ప్ర‌ముఖుల‌ను మెప్పించ‌డంతోపాటు.. ఇటు అభిమానుల‌కు ద‌గ్గ‌ర‌వ్వొచ్చ‌న్న ఆలోచ‌నేమో కాబోలు. మ‌రి అవ‌కాశాలు లేని హీరోయిన్స్ విష‌యం అయితే, మ‌రీ దారుణం ఫోటో షూట్ అయినా, స్టేజ్‌ల‌పైనా.. స‌రే ఎలాగైనా సరే త‌మ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat