Recent Posts

వర్మకు మహేశ్‌ మద్దతు..

నంది అవార్డుల ఎంపికపై సెటైరిక్‌గా స్పందించడంతో ఆగ్రహానికి గురైన అవార్డ్‌ కమిటీ మెంబర్‌ మద్దినేని రమేష్‌ బాబు బూతు పురాణాన్ని సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తనదైన స్టైల్‌లో ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సినీ విమర్శకుడు కత్తి మహేష్‌ మద్దతు తెలిపారు.‘ప్రజాస్వామిక విలువలు లేని జ్యూరీ సభ్యులు సరైన నిర్ణయాలు తీసుకుంటారని ఎవరు నమ్మాలి? ఫ్యూడల్, పితృస్వామిక, కుల భూయిష్టమైన భావజాలం కలిగినవాళ్ళు ప్రజాస్వామిక నిర్ణయం తీసుకోగలరా అనే …

Read More »

10ఏళ్ల బాలికపై 3 నెలలుగా దారుణంగా అత్యాచారం

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో దారుణం వెలుగుచూసింది. కామంతో కళ్లుమూసుకుపోయిన ముగ్గురు కామాంధులు పదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గత మూడు నెలలుగా ఈ దారుణం జరుగుతోంది. మౌనంగా ఉన్న బాలికను ఆమె తల్లి ప్రశ్నించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. భోపాల్‌కు చెందిన బాలిక (10) అయిదో తరగతి చదువుతోంది. అదే ప్రాంతంలో వాచ్‌మెన్‌గా పనిచేసే నన్హు లాల్‌(65).. జ్ఞానేంద్ర పండిట్‌ (36), …

Read More »

వాట్సాప్‌ కొత్త ఫీచర్లు తెలుసా?

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ మరో రెండు సరికొత్త ఫీచర్లను తన వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకూ వాట్సాప్‌ వాయిస్‌కాల్స్‌ చేసుకునే వారు వీడియోకాల్‌ చేయాలంటే మాట్లాడుతున్న ఆ కాల్‌ కట్‌ చేసి ఆ తర్వాత వీడియో కాల్‌ చేయాల్సి ఉంటుంది. ఇక నుంచి వాయిస్‌ కాల్‌ మాట్లాడుతుండగానే వీడియోకాల్‌కు మారేలా సరికొత్త సదుపాయాన్ని వాట్సాప్‌ తీసుకురానుంది.డబ్ల్యూఏబీటీఏఇన్ఫో ప్రకారం ప్రస్తుతం ఇందుకు సంబంధించిన బీటా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat