Recent Posts

కేసీఆర్ కిట్ ద్వారా గర్భిణులకు ఎంతో మేలు

వైద్యారోగ్య శాఖను పరిపుష్టం చేశామని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు . శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో సిజేరియన్ శస్త్ర చికిత్సల వల్ల ఆస్పత్రుల్లో ఎలాంటి మరణాలు సంభవించలేదని ఉద్ఘాటించారు. గతంలో ప్రభుత్వాలు వైద్యారోగ్య శాఖను నిర్లక్ష్యం చేశాయని మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్పత్రులను నిర్లక్ష్యం చేసి ప్రయివేటు ఆస్పత్రులను ప్రోత్సహించింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ …

Read More »

ఎంసీఏ టీజ‌ర్ రిలీజ్‌

ప్రస్తుతం నేచుర‌ల్ స్టార్ నాని.. దిల్‌రాజు నిర్మాత‌గా, వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌కుడిగా ఎంసీఏ చిత్రంలో న‌టిస్తున్నాడు. మిడిల్ క్లాస్ అబ్బాయి అనేది టాగ్ లైన్‌. మొద‌ట ఇది ఒక కాలేజీ ల‌వ్ స్టోరీ అని అనిపించింది. కానీ.. ఇది ప‌క్కా ఫ్యామిలీ డ్రామా అని ఇటీవ‌లే జ‌రిగిన ఎంసీఏ చిత్ర‌బృందం ఓ కార్య‌క్ర‌మంలో వెల్ల‌డించింది. ఇందులో మిడిల్ క్లాస్ మ‌రిది పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు నాని. నానికి వ‌దిన‌గా భూమిక క‌నిపించ‌నుంది. వ‌దిన …

Read More »

కుమారుడితో సహా దంపతులు బావిలో దూకి ఆత్మహత్య

కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. తుగ్గలి మండలం రామలింగాయపల్లి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గంగరాజు(27), అతని భార్య తిమ్మక్క(22) తమ కుమారుడు క్రిష్ణయ్య(8 నెలలు)తో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం ఉదయం కంది పంటకు పురుగుల మందు పిచికారీ చేసేందుకు వారు గంగరాజు, తిమ్మక్క.. కుమారుడిని తీసుకుని పొలానికి వెళ్లారు. గురువారం ఎంత …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat