Recent Posts

కేసీఆర్‌ సీఎం అయ్యాకే రైతులకు గౌరవం: హరీష్‌రావు

కేసీఆర్‌ సీఎం అయ్యాక రైతులకు గౌరవం దక్కడంతో పాటు భూముల ధరలు పెరిగాయని తెలంగాణ మంత్రి హరీష్‌రావు అన్నారు. అభివృద్ధి కేవలం కేసీఆర్‌ వల్లే సాధ్యమైందని చెప్పారు. కాళేశ్వరం నీళ్లు హైదరాబాద్‌కు తెచ్చిన ఘనత కూడా ఆయనదేనన్నారు. సంగారెడ్డి జిల్లా అందోల్‌లో రేణుక ఎల్లమ్మ ఎత్తిపోతల పథకాన్ని హరీష్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాజెక్టుతో 14 గ్రామాలకు తాగునీరు అందుతుందని చెప్పారు. రూ.37కోట్ల …

Read More »

ఘోరం.. ఒకేసారి 9 మంది సూసైడ్‌!

మహారాష్ట్రంలో ఘోరం జరిగింది. రెండు కుటుంబాలకు చెందిన 9 మంది మూకుమ్మడిగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. సాంగ్లి జిల్లాలోని అంబికానగర్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. ఆరుగురి మృతదేహాలు ఒకచోట, మరో ముగ్గురి మృతదేహాలు మరో చోట ఉన్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరంతా ఎందుకు ఒకేసారి ఆత్మహత్యకు పాల్పడ్డారనే అంశంపై లోతుగా విచారిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం గవర్నమెంట్‌హాస్పిటల్‌కి పంపించారు.

Read More »

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ కు అస్వస్థత

తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తేలికపాటి జ్వరంతో అస్వస్థత చెందారని ఆ రాష్ట్ర నీటివనరుల శాఖ మంత్రి దురైమురుగన్‌ తెలిపారు. మొన్న శనివారం రాత్రి నుంచి ఆయనకు జ్వరం రావటంతో వైద్యులు పరిశీలించి రెండు రోజుల విశ్రాంతి అవసరమని సూచించారని మంత్రి దురైమురుగన్‌ తెలిపారు. జ్వరం కారణంగా సోమవారం మూడు జిల్లాల్లో జరగాల్సిన ముఖ్యమంత్రి పర్యటన రద్దయ్యింది. ముందుగా ప్రకటించిన మేరకు స్టాలిన్‌ వేలూరు, తిరుపత్తూరు, రాణిపేట జిల్లాల్లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat