Recent Posts

NTR జయంతి సందర్భంగా ఏపీ గవర్నర్ ఘన నివాళి

అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత మాజీ సీఎం ,టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ..ప్రముఖ తెలుగు లెజండ్రీ హీరో  ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ నివాళి అర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్‌ అందించిన సేవలను ఆయన ట్విటర్‌ వేదికగా కొనియాడారు. తెలుగు ప్రజలు గర్వపడే విధంగా సేవలందించారని, ఎన్టీఆర్‌ చిరస్థాయిగా ప్రజల గుండెల్లో ఉండిపోతారని అన్నారు. ఎన్టీఆర్‌ జన్మస్థలమైన నిమ్మకూరులో ఎన్టీఆర్‌ విగ్రహానికి ఆయన తనయుడు..ప్రముఖ …

Read More »

వెకిలి నేత.. మకిలి మాట-రేవంత్‌ రెడ్డి ఒక సామాజిక చీడ పురుగు-ఎడిటోరియల్ కాలమ్

  బహుజన హితాయః అని నినదించిన బుద్ధుడు, సర్వ సమతను కాంక్షించిన అంబేద్కర్‌, ఆర్థిక స్వాతంత్య్రాన్ని స్వప్నించిన కార్ల్‌ మార్క్స్‌ , స్వతంత్ర భారతంలో సోషల్‌ ఇంజినీరింగ్‌ కోసం కృషి చేసిన ఎందరో మహనీయుల స్ఫూర్తికి మహా విఘాతం, ఆచరణకు అడ్డంకి రేవంత్‌ రెడ్డి అనే ఒక కుసంస్కారి!వ్యక్తి కేంద్రక, స్వార్థ రాజకీయాలు; అందుకోసం ఎంత నీచానికైనా తెగబడే రేవంత్‌ రెడ్డి వాచాలత ఇది మొదటిసారి కాదు. ఆయనకు పగ్గాలు …

Read More »

మోడీ పనిచేస్తోంది దేశం కోసమా? దోస్తుల కోసమా?: బాల్క సుమన్‌

దేశచరిత్రలో మోడీలాంటి అసమర్థ ప్రధానమంత్రిని ఎప్పుడూ చూడలేదని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ విమర్శించారు. ఆయన నియంతృత్వ పాలన చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సుమన్‌ మాట్లాడారు. కరోనా సమయంలో అసమర్థ పాలనను ప్రపంచమంతా చూసిందన్నారు. తెలంగాణకు మోడీ పచ్చి వ్యతిరేకి అని సుమన్‌ ఆరోపించారు. కేసీఆర్‌ కుటుంబసభ్యులు ప్రజలతో నేరుగా ఎన్నికయ్యారని.. తెలంగాణ ఉద్యమంలో ఆయన కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat