Recent Posts

అతిగా మద్యం తాగితే..?

పిల్లలు, వృద్ధులతోపాటు అతిగా మద్యం తాగితే ఎండకాలం ఎక్కువగా వడదెబ్బ బారినపడే ప్రమాదం ఉంటుంది. అప్పుడప్పుడు మద్యం సేవించేవారు కాకుండా నిత్యం మద్యం తాగేవారు మాత్రం వేసవిలో జాగ్రత్తగా ఉండాలి. వారి శరీరంలోకి చేరిన మద్యం నీటిని నిల్వ చేయనివ్వదు. దీంతో దాహం పెరిగిపోతుంది. విపరీతమైన జ్వరం, నోరు తడారిపోవడం, తలనొప్పి, నీరసం, మూత్రం రంగు మారడం, కళ్లు తిరగడం వంటి లక్షణాలుంటే వడదెబ్బగా గుర్తించాలి.

Read More »

అఫ్రిదీపై డానీష్ కనేరియా సంచలన ఆరోపణలు

పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానీష్ కనేరియా షాహిద్ అఫ్రిదీపై సంచలన ఆరోపణలు చేశాడు. ‘హిందువు అయినందుకు నేను జట్టులో ఉండటం అతడికి ఇష్టం ఉండేది కాదు. నన్నెప్పుడూ కించపరిచేవాడు. ఇతర టీమ్ సభ్యులను రెచ్చగొట్టి నాపైకి ఉసిగొల్పేవాడు. నేను బాగా ఆడితే తట్టులేకపోయేవాడు. అతడొక క్యారెక్టర్ లేని వ్యక్తి’ అని కనేరియా మండిపడ్డాడు. వీరిద్దరూ కలిసి పాక్ జట్టు తరఫున ఆడారు.

Read More »

డేవిడ్ వార్నర్ సరికొత్త రికార్డు

KKR  తో నిన్న గురువారం  జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ రికార్డు సృష్టించాడు. మరోసారి తుఫాన్ ఇన్నింగ్స్ ఆకట్టుకుని ఐపీఎల్ క్రికెట్ లో రెండు జట్లపై 1000కి పైగా పరుగులు చేసిన తొలి బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. కేకేఆర్ పై 26 మ్యాచ్లలో 1008 పరుగులు పూర్తి చేశాడు వార్నర్.. అంతకుముందు పంజాబ్ కింగ్స్ పై  22 ఇన్నింగ్స్ లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat