Recent Posts

పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ సంచలన నిర్ణయం

పంజాబ్ రాష్ట్ర సీఎం భగవంత్ సింగ్ మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్రంలోని 184 మంది ప్రముఖుల భద్రతను వెనక్కి తీసుకుంటూ ఆదేశాలు జారీ చేయగా.. ఇందులో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కొందరు ప్రైవేట్ వ్యక్తులు కూడా ఉన్నారు. మాజీ సీఎం చన్నీ కుటుంబ సభ్యులకు సైతం భద్రతను ఉపసంహరించగా.. సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వులున్న వారికి మాత్రమే భద్రతను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు.

Read More »

రేవంత్‌ ముక్కు నేలకు రాసి సారీ చెప్పాలి: పువ్వాడ అజయ్‌

మమత మెడికల్‌ కాలేజ్‌లో 20 ఏళ్లుగా పీజీ ప్రవేశాలు పారదర్శకంగా జరుగుతున్నాయని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌ అన్నారు. పీజీ మెడికల్‌ సీట్ల ఆరోపణలపై గవర్నర్‌కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పువ్వాడ మీడియాతో మాట్లాడారు. రేవంత్‌ ఫిర్యాదు చేయడాన్ని ఆయన ఖండించారు. సీట్లు బ్లాక్‌ చేసి దందా చేయాల్సిన అవసరం మాకు లేదని.. ఒక్క సీటైనా బ్లాక్‌చేసినట్లు నిరూపిస్తే ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తానని మంత్రి సవాల్‌ …

Read More »

వేసవి సెలవులను ప్రకటించిన ఏపీ విద్యాశాఖ

ఏపీ ప్రభుత్వం స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించింది. మే 6 నుంచి సెలవులు ఇస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. మే 4వ తేదీలోపు 1-10 తరగతుల విద్యార్థులకు అవసరమైన పరీక్షల నిర్వహణను పూర్తిచేయాలని విద్యాశాఖ కమిషనర్‌ సురేశ్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఈమేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. జూన్‌ 4 తేదీన తిరిగి స్కూళ్లను ఓపెన్‌ చేయనున్నట్లు ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat