Recent Posts

మురుగదాస్ దర్శకత్వంలో విక్రమ్

తమిళ సూపర్ స్టార్ .ప్రముఖ  హీరో విక్రమ్, డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో ఓ మూవీ రాబోతోందని కోలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడు మురుగదాస్ చెప్పిన కథ విక్రమ్ కు నచ్చిందట. భారీ బడ్జెట్ మూవీలను నిర్మించే సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించనుందట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులపై మురుగదాస్ దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.

Read More »

ఫెమినా మిస్ ఇండియా 2022 పోటీలకు ఎంపికైన శివానీ

  తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో.. నటుడు  రాజశేఖర్ ,ప్రముఖ నిర్మాత నటి జీవిత ల తనయ అయిన శివానీ ఫెమినా మిస్ ఇండియా 2022 పోటీలకు ఎంపికైంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు షేర్ చేసింది. ‘మీ అందరి ఆశీర్వాదాలు మరియు ప్రేమను కోరుకుంటూ కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాను. అవకాశం ఇచ్చిన ఫెమినా మిస్ ఇండియా ఆర్గనైజేషన్కు ధన్యవాదాలు’ అంటూ పోస్ట్ …

Read More »

ఈనెల 25న యాదాద్రికి సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఈనెల 25న యాదాద్రిలో పర్యటించనున్నారు. యాదాద్రి పుణ్యక్షేత్రంలో పునర్నిర్మితమైన అనుబంధ శివాలయ ఉద్ఘాటనపర్వంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని ఆలయ ఈవో గీత తెలిపారు. ఈ కార్యక్రమం రేపటి నుంచి 25 వరకు కొనసాగనుంది. అటు యాదాద్రి ఆలయంలో ఇతర నిర్మాణ పనులను కేసీఆర్ పరిశీలించనున్నారు

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat