Recent Posts

ఒకే దేశం ఒకే కొనుగోలు విధానం అమలు చేయాలి.

తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు శుక్రవారం నాడు మధిర టౌన్ లో ప్రజాప్రతినిధులు, రైతులు, నాయకులతో కలసి జడ్పీ చైర్మన్, TRS మధిర నియోజకవర్గ ఇంచార్జ్ లింగాల కమల్ రాజు నల్లజెండాలతో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. …

Read More »

పవన్‌ కాపురం ఒకరితో.. కన్నుకొట్టడం మరొకరితో.. పేర్ని నాని సెటైర్లు

జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు అంటే విపరీతమైన వ్యామోహమని ఏపీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఎవరి పల్లకీలూ మోయబోమని చెప్తున్న పవన్‌ కళ్యాణ్.. 2014లో ఎవరి పల్లకీ మోశాడని సూటిగా ప్రశ్నించారు. కేబినెట్‌ భేటీ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్ని నాని మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందించారు. పవన్‌ కళ్యాణ్‌ …

Read More »

గవర్నర్‌ తనకు తానే అన్నీ ఊహించుకోకూడదు: కేటీఆర్‌

గవర్నర్‌ తమిళిసైతో తమకు ఎలాంటి పంచాయతీ లేదని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెండ్‌, మంత్రి కేటీఆర్‌ తెలిపారు. సిరిసిల్లలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గవర్నర్‌తో వివాదంపై తొలిసారిగా స్పందించారు. గవర్నర్‌ అంటే తమకు గౌరవం ఉందని.. ఆమెను ఎక్కడా తాము అవమానించలేదని చెప్పారు. ఎక్కడ అవమానం జరిగిందో చెప్పాలన్నారు. కౌశిక్‌రెడ్డి విషయంలో రాజకీయ నేపథ్యం ఉందని గవర్నర్‌ ఆయన్ను ఎమ్మెల్సీగా నియమించేందుకు ఆమోదం తెలపలేదని తెలిసిందన్నారు. తనను ఇబ్బంది పెడుతున్నట్లు తమిళిసై …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat