పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »ఛత్రపతి సినిమాలో విలన్ తీవ్రమైన గుండెపోటుతో మృతి..!
బాలీవుడ్ బాలీవుడ్ స్టార్హీరోలతో పలు కీలక ప్రాత్రల్లో నటించిన నటుడు నరేంద్ర ఝా (55) కన్నుమూశారు. బుధవారం తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆయన తుది శ్వాస విడిచారు. మొదటగా మోడలింగ్‌తో కెరియర్ ప్రారంభించి, టెలివిజన్ నటుడుగా కూడా ప్రఖ్యాతి గాంచారు. అలా 2002లో ఫంటూష్ సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అనతరం హదర్, రాయీస్, మొహంజోదారో లాంటి ప్రఖ్యాత సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ …
Read More »