Recent Posts

సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు,కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ సవాల్ విసిరారు. నిన్న ఆదివారం విడుదలైన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన బీజేపీ తరపున బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై పదివేల మూడు వందల తొమ్మిది ఓట్ల మెజార్టీతో విజయకేతనం …

Read More »

మునుగోడులో కేఏ పాల్‌కు 805 ఓట్లు.. నోటాకు 482..!

మునుగోడు ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఓట్లు లెక్కింపు జరగకు ముందే తనకు 1,10,000 ఓట్లు వస్తాయని ఆయనే గెలుస్తాడని ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ముందుగానే జోస్యం చెప్పారు కేఏపాల్. అక్కడితో ఆగకుండా విజయం తనదే అంటూ డాన్సులు కూడా చేశారు. అయితే రిజల్ట్స్ వచ్చిన తర్వాత కేఏ పాల్‌కు వచ్చిన ఓట్లకు ఆయనకు షాక్ పక్కా. ఎందుకంటే ఆయనకు కేవలం 805 …

Read More »

మునుగోడుపై కేఏ పాల్ బాంబ్ వేస్తాడని ఆర్జీవీ సెటైర్స్

మునుగోడు ఎన్నికల్లో ఓటమిపాలైన కేఏ పాల్‌పై రామ్ గోపాల్ వర్మ సెటైర్ వేశాడు. మునుగోడు నియోజకవర్గంపై కేఏ పాల్ తన స్నేహితులు ఐఎస్ఐఎస్, ఆల్‌ఖైదాను ఉపయోగించి బాంబ్‌ వేయనున్నాడని తెలిసిందని, ఆ ప్రాంతంలోని ప్రజలంతా పారిపోవాలని ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఇదే కాకుండా జీసస్‌కు చెప్పి మునుగోడు ప్రాంతంలోని పంటపొలాల్లో పంటలు పండకుండా, అక్కడి ప్రజలకు ప్రాణాంతకమైన వైరస్ సోకేలా చేస్తాడని విన్నానని ట్వీట్ చేశారు. అక్కడితో ఆగని ఆర్జీవీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat