పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »చంచల్ గూడా జైలుకు గజల్..12వ తేదీ వరకు జైలు జీవితమే
లైంగిక వేధింపుల కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన గజల్ శ్రీనివాస్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. శ్రీనివాస్ ను ఇవాళ ఉదయం అరెస్టు చేసిన పంజాగుట్ట పోలీసులు.. నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. గజల్ శ్రీనివాస్‌కు ఈ నెల 12 వరకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. దీంతో, శ్రీనివాస్‌ను చంచల్ గూడ జైలుకు తరలించారు. నాంపల్లి కోర్టులో గజల్ శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై వాదనలు జరుగుతున్నాయి. శ్రీనివాస్‌ను …
Read More »