Recent Posts

భార్యను వదిలేయండి..పీఎం అవ్వండి.ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..

ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో ట్రిపుల్ తలాక్ బిల్లును ఆమోదించిన సంగతి తెల్సిందే .ఈ బిల్లుపై సర్వత్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు కొన్ని ప్రతిపక్ష పార్టీలు .ఈ క్రమంలో ఎంఐఎం అధినేత ఒవైసీ మాట్లాడుతూ కేవలం ముస్లిం వర్గాలకు చెందినవారే భార్యలను వదిలేస్తున్నారా ..ఇతర వర్గాలకు చెందినవారు వదిలేయడంలేదా .. ఏకంగా ప్రధాన మంత్రి నరేందర్ మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ రాష్ట్రంలో ఈ సంఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి .అట్లాంటిది …

Read More »

మరోసారి హోంమంత్రి చినరాజప్పను ఘోరంగా అవమానించిన టీడీపీ నేతలు

ఏపీ హోంమంత్రి చినరాజప్పకు ఘోర అవమానలు జరగుతూనే ఉన్నాయి. గత వారంలోనే హోంశాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్య వైఖరితో పోలీస్‌ శాఖ కార్యక్రమానికి ఆ శాఖ మంత్రికే ఆహ్వానం అందలేదు. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ప్రారంభోత్సంలో హోంమంత్రి చినరాజప్పను పోలీస్‌ ఉన్నతాధికారులు విస్మరించారు. కేవలం మంత్రి కార్యాలయానికి ఇన్విటేషన్‌ పంపి చేతులు దులుపుకున్నారు. పోలీస్‌ ఉన్నతాధికారుల తీరుపై నొచ్చుకున్న హోంమంత్రి చినరాజప్ప ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. దీంతో రాజీనామా చేస్తున్నట్టు …

Read More »

చంద్రబాబుకి 2017 ఫినిషింగ్ టచ్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే.. రోజా

2017 ముగుస్తున్న నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పరిపాలనపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు పాలనలో ఈ ఏడాది మొత్తం అరాచకాలు, అత్యాచారాలు, ఆత్మహత్యలు, అబద్ధాలతో సాగుతోందని ధ్వజమెత్తారు. 2017 నారావారి నరకాసురనామ సంవత్సరంగా ఉందని రోజా ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు ధైర్యంగా తన మేనిఫెస్టోను చూడగలరా? అని నిలదీశారు. చంద్రబాబు పాలనలో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వెన్నుపోటు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat