Recent Posts

కూతురి ఫస్ట్ బర్త్‌డేకి లక్ష పానీపూరీలు ఫ్రీ

ఆడపిల్ల అని తెలిస్తే చాలు కడుపులోనే చంపేసే రోజుల్లో ఆ తండ్రి ఆదర్శంగా నిలిచాడు. కుటుంబ పోషణకు పానీపూరీ బండి పెట్టుకున్న ఓ సాధారణ చిరువ్యాపారి కూతురి మొదటి పుట్టినరోజుకు ఏకంగా లక్ష పానీపూరీలు ఫ్రీగా ఇచ్చి తమ ముద్దుల కుమార్తెపై ప్రేమను చాటుకున్నాడు. మధ్యప్రదేశ్ భోపాల్‌లోని కోలార్‌కు చెందిన పానీపూరీ వ్యాపారి ఆంచల్ గుప్త తన కూమార్తె ఫస్ట్ భర్త్‌డే రోజున 1.01 లక్షల పానీపూరీలు ఉచితంగా పంచాడు. …

Read More »

బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు

బీజేపీలో నా సేవలను ఎలా ఉపయోగించుకుంటారో బండి సంజయ్‌, లక్ష్మణ్‌లకే తెలియాలని ఆ పార్టీ ముఖ్యనేత, మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. రాష్ట్ర నాయకత్వం తనను సైలెంట్‌లో ఉంచిందని వ్యాఖ్యానించారు. బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. పార్టీ బాధ్యతలు ఇచ్చినపుడే ఏమైనా చేయగలమని.. బాధ్యతలు ఇవ్వకుండా ఏం చేయగలమని విజయశాంతి ప్రశ్నించారు. తనదెప్పుడూ రాములమ్మ పాత్రేనని.. ఉద్యమకారిణిగా అందరి …

Read More »

పోలీసుల నాగిని డ్యాన్స్ వైరల్.. ఎక్కడంటే..!

యూపీలోని కొత్వాలీ జిల్లాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. యూనిఫాంలో ఉన్న కొందరు పోలీసులు నాగిని డ్యాన్స్‌కు స్టెప్పులేసి అదరగొట్టారు. ఓ వ్యక్తి ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకోగా ప్రస్తుతం అది తెగ వైరల్ అవుతోంది. ఓ ఎస్సై, కానిస్టేబుల్ నాగిని డ్యాన్స్‌ స్టెప్పులు వేస్తుండగా చూట్టూ ఉన్న ఇతర పోలీసులు వారిని ఉత్సాహపరుస్తూకనిపించారు. జైకీ యాదవ్ అనే ఓ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat