Recent Posts

ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే Kp ప్రత్యేక దృష్టి…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘం సభ్యులు మరియు నాయకులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాగా స్పందించిన ఎమ్మెల్యే గారు వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అదే విధంగా తమ సమస్యలు పరిష్కరించినందుకు గాను ఎమ్మెల్యే గారిని …

Read More »

ఆప్ నేతలపై ఈడీ దాడులు

ఢిల్లీ రాష్ట్ర అధికార ఆప్ కి చెందిన సీనియర్ నేత, ఆ రాష్ట్ర హెల్త్ అండ్ హోమ్ మినిస్టర్ సత్యేంద్ర జైన్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. కోల్ కతాకు చెందిన ఓ కంపెనీతో నిబంధనలకు విరుద్ధంగా లావాదేవీలు జరిపిన ఆరోపణలున్న నేపథ్యంలో ఈడీ ఈ సోదాలు చేపట్టింది. అయితే గత నెల మే 30న సత్యేంద్రను సెంట్రల్ ప్రోబ్ ఏజెన్సీ అరెస్టు చేసింది. జూన్ 9 వరకూ …

Read More »

F4పై నిర్మాత దిల్ రాజ్ క్లారిటీ

విక్టరీ వెంకటేష్,వరుణ్ తేజ్ హీరోలుగా ఇటీవల విడుదలైన F3 సినిమా రూ.100 కోట్లకు వసూళ్లు సాధించడంపై నిర్మాత దిల్ రాజు సంతోషం వ్యక్తం చేశాడు. ‘కరోనా తర్వాత ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇంత భారీ వసూళ్లు సాధించింది. సినిమాను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రజల ఆదరణ చూసి F4 కూడా రెడీ చేస్తున్నాం. త్వరలోనే ఆ సినిమా వివరాలను ప్రకటిస్తాం. మంచి స్క్రిప్ట్ వస్తే.. ప్రేక్షకులు తప్పకుండా విజయం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat