Recent Posts

ఏపీలో టెన్త్‌ రిజల్ట్స్‌ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్‌ పరీక్షల ఫలితాలు వాయిదా పడ్డాయి. శనివారం రిజల్ట్స్‌ వెల్లడిస్తామని ఏపీ విద్యాశాఖ అధికారులు తొలుత ప్రకటించారు. ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని చెప్పినా చేయలేదు. ఆ తర్వాత విద్యాశాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేస్తూ ఫలితాలను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. సాంకేతిక కారణాలతో వాయిదా వేశామని.. ఈనెల 6న (సోమవారం) రిజల్ట్స్‌ విడుదల చేస్తామన్నారు. అయితే సోమవారం ఎన్నిగంటలకు రిలీజ్‌ చేస్తారనేది అధికారులు చెప్పాల్సి …

Read More »

అవమానాలు తట్టుకోలేకే టీడీపీకి రాజీనామా: దివ్యవాణి

గతకొంతకాలంగా టీడీపీలోని అన్ని కార్యక్రమాలకు తనను దూరం పెడుతున్నారని.. పార్టీలో అవమానాలు తట్టుకోలేకే రాజీనామా చేసినట్లు సినీనటి దివ్యవాణి తెలిపారు. టీడీపీకి రాజీనామా చేసినట్లు తొలుత వీడియో సందేశం ద్వారా ప్రకటించిన ఆమె.. గురువారం ఉదయం ప్రెస్‌మీట్‌ నిర్వహించి జరిగిన పరిణామాలను, తనకు ఎదురైన అనుభవాలను వివరించారు. కనీసం ప్రెస్‌మీట్‌ పెట్టేందుకు కూడా ఎవరూ తనకు సహకరించలేదన్నారు. ఈ విషయాలపై చంద్రబాబును కలిసి వివరిద్దామనుకున్నా ఆయన్ను కలవనివ్వలేదని చెప్పారు.

Read More »

సంక్షేమం, సంస్కరణలతో..సజల సుజల సస్యశ్యామల తెలంగాణ

వ్యవసాయం దండుగ కాదు.. పండగ అని నిరూపించామని సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. ‘సమైక్య రాష్ట్రంలో ఆనాటి పాలకుల అనాలోచిత, వివక్షాపూరిత విధానాల కారణంగా తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ రంగం కుదేలైపోయింది. సాగునీరు లేదు. బోర్లపై ఆధారపడదామంటే కరెంటు లేదు. పెట్టుబడి లేదు. అప్పులతో, కుటుంబాన్ని పోషించలేక అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడిన దుస్థితి. ఉద్యమ సమయంలో అనేక ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించిన నాకు ఆనాడు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat