Recent Posts

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి అసమ్మతి నేతలు, సీనియర్లు ఝలక్‌

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి అసమ్మతి నేతలు, సీనియర్లు ఝలక్‌ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.పార్టీ అధ్యక్షుడైన రేవంత్‌రెడ్డి లేకుండానే కీలకమైన మేధోమథన సదస్సును నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ అధ్యక్షుడైన రేవంత్‌రెడ్డి లేకుండానే కీలకమైన మేధోమథన సదస్సును నిర్వహించాలని నిర్ణయించారు. అమెరికా టూర్‌లో ఉన్న రేవంత్‌ తాను వచ్చాక ఈ సమావేశాన్ని నిర్వహిద్దామని చెప్పినప్పటికీ సీనియర్లు పట్టించుకోకపోవడం గమనార్హం. ఆయన లేకుండా జూన్‌ 1,2 తేదీల్లో సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఇటీవల కాంగ్రెస్‌ కేంద్ర …

Read More »

తన అందం రహస్యం చెప్పిన ఈషా గుప్తా

పైకి నలబై ఏండ్లు వచ్చిన పట్టుమని పదహారేండ్ల పాప లెక్క ఉంటది. సినీ ప్రపంచానికి  పరిచయమై దశాబ్దం దాటుతున్నా కానీ చాలా ఫిట్‌గా, నాజూగ్గా కనిపిస్తూ నవతరం తారలకు పోటీనిస్తున్న బాలీవుడ్‌ భామ .. అందాల రాక్షసి  ఈషా గుప్తా. తన ఫిట్‌నెస్‌ రహస్యమేమిటో ఆమె మాటల్లో మీకోసం..వేసవిలోనూ చల్లటి పానీయాల జోలికెళ్లను. ఏం తిన్నా అంతకు రెట్టింపు నీళ్లు తాగుతా. దాదాపుగా బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోను. ఉదయం పూట కడుపు …

Read More »

దేశంలో కొత్తగా 2828 మందికి కరోనా

దేశంలో కొత్తగా 2828 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం బాధితులు 4,31,53,043కు చేరారు. ఇందులో 4,26,11,370 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,586 మంది మరణించగా, మరో 17,087 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, శనివారం ఉదయం నుంచి ఇప్పటివరకు 14 మంది మహమ్మారి వల్ల మృతిచెందగా, 779 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat