Recent Posts

అదీ జగన్‌ ఫేస్‌ వేల్యూ..: ఏపీ మంత్రి ఆర్కే రోజా

టీడీపీ మహానాడులో బూతు పురాణాలు తప్ప ఏమైనా చర్చించారా అని ఏపీ మంత్రి రోజా ప్రశ్నించారు. చేసిన తప్పులను సరిదిద్దుకోకుండా సీఎం జగన్‌ను విమర్శించడమే ప్రతిపక్ష నేత చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో రోజా మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని టీడీపీ నేతలు పగటి కలలు కంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి, టీడీపీకి చంద్రబాబు శని అని.. ఈ మాటలను స్వర్గీయ ఎన్టీఆరే స్వయంగా …

Read More »

ఆరోజు నుంచే కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి..: మంత్రి మల్లారెడ్డి

రానున్న దసరా రోజు నుంచి దేశ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్‌ వెళ్తారని మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు. ఆయనకు ప్రజలంతా మద్దతివ్వాలని కోరారు. దసరా రోజున వరంగల్‌లని భద్రకాళి అమ్మవారికి పూజలు చేసి నేషనల్‌ పాలిటిక్స్‌లో కేసీఆర్‌ అడుగుపెడతారని చెప్పారు. హనుమకొండ జిల్లా కాజీపేటలో నిర్వహించి కార్మిక సదస్సులో మల్లారెడ్డి మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి ఉండగా కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితబంధు పథకాన్ని …

Read More »

సిద్ధమైన కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్స్‌

తెలంగాణ రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆడబిడ్డల ఆరోగ్యానికి భరోసా కల్పించేందుకు కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్స్‌ సిద్ధమవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోని మహిళలు తీవ్రమైన రక్తహీనత, పిల్లలు పోషకాహారలోపంతో ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలోని అటవీ, ఏజెన్సీ ప్రాంతాల్లో 15 నుంచి 49 ఏండ్లలోపు యువతులు, మహిళల్లో రక్తహీనత ఆందోళనకరంగా ఉందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 పేర్కొన్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారికి బలమైన పౌష్ఠికాహారాన్ని అందించాలని సంకల్పించింది.ఈ ఆర్థిక సంవత్సరం నుంచి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat