పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »దావోస్ పర్యటనలో సీఎం జగన్ బిజీ బిజీ
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దావోస్ పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు. రెండో రోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో పాల్గొన్నారు. ఫ్యూచర్ ప్రూఫింగ్ హెల్త్ సిస్టమ్పై ఆయన ప్రసంగించారు. ఏపీలో కరోనాను ఎదుర్కొన్న తీరును ప్రతినిధులకు వివరించారు. ఇంటింటి సర్వే నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఏపీలో నియోజకవర్గానికో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మీటింగ్ తర్వాత జగన్ వివిధ వ్యాపారవేత్తలతో భేటీకానున్నారు.
Read More »