Recent Posts

కడారి అఖిల్ కుటుంబానికి మంత్రి ఎర్రబెల్లి పరామర్శ

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ నగరంలోని కరీమాబాద్  లో నివాసముంటున్న మధ్య తరగతి కుటుంబం కడారి పరశు రాములు, అన్నమ్మ ల కొడుకైన అఖిల్ ఉన్నత చదువుల కోసం జెర్మనీ కి వెళ్ళాడు. గత కొద్ది కాలంగా అక్కడే సెటిల్ అయ్యారు. అయితే, 5 రోజుల క్రితం జెర్మనీ లోనే అఫీస్ పని పై వెళ్లి నీటిలో మిస్ అయ్యాడు. ఆయన వెంట ఉన్న మిత్రులు ఈ విషయాన్ని ధృవీకరించారు. ఇప్పటి వరకు …

Read More »

ఎప్పటికే టీఆర్‌ఎస్సే ప్రజలకు శ్రీరామరక్ష: హరీశ్‌రావు

తెలంగాణకు మేలు చేసే టీఆర్‌ఎస్‌ కావాలో.. నష్టం చేకూర్చే విపక్ష పార్టీలు కావాలో ప్రజలు తేల్చుకోవాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. టీఆర్‌ఎస్‌ను ఒంటరిగా ఎదుర్కోలేక బీజేపీ, కాంగ్రెస్‌ కలిసి కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. మహబూబాబాద్‌ జిల్లాలో వివిధ అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో హరీశ్‌ మాట్లాడుతూ తెలంగాణలో 24 గంటలూ కరెంట్‌ ఉంటుందని ఊహించామా? అని ప్రశ్నించారు. ఎప్పటికీ టీఆర్‌ఎస్సే రాష్ట్ర ప్రజలకు …

Read More »

తప్పు చేస్తే ఎలాంటి వారైనా అరెస్ట్‌ అవ్వక తప్పదు: బొత్స

తప్పు చేసిన వారు ఎవరైనా వారిని అరెస్ట్‌ చేయక తప్పదని.. అయితే వారు తప్పులేదని నిరూపించుకోవాలని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. టీడీపీ నేత, మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్‌ నారాయణను చిత్తూరు పోలీసులు అరెస్ట్‌ చేసిన నేపథ్యంలో సీఎం జగన్‌ను మంత్రి కలిశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. టెన్త్‌ ఎగ్జామ్‌ పేపర్లు ఎక్కడెక్కడ లీక్‌ అయ్యాయో అధికారులు విచారణ చేస్తున్నారని చెప్పారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat