Recent Posts

భీమ్లా నాయక్ పై చంద్రబాబు సంచలన ట్వీట్

జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘‘భీమ్లానాయక్’’ సినిమా విషయంలో ఏపీ అధికార వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తోందని ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు రిలీజ్ అయిన ‘భీమ్లానాయక్’ చిత్రంపై ట్వీట్టర్ వేదికగా బాబు స్పందిస్తూ… రాష్ట్రంలో ఏ వ్యవస్థనూ జగన్ వదలడం లేదన్నారు. చివరికి వినోదం పంచే సినిమా …

Read More »

ఉక్రెయిన్ లో ఉన్న తెలంగాణ విద్యార్థులను ఆదుకోండి-ఖర్చులను మేము భరిస్తాం -మంత్రి కేటీఆర్

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థుల‌ను ఆదుకోవాల‌ని కోరుతూ విదేశాంగ శాఖ మంత్రి జైశంక‌ర్‌కు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. విద్యార్థుల‌ను స్వ‌దేశానికి ర‌ప్పించేందుకు ప్ర‌త్యేక విమానాల‌ను ఏర్పాటు చేయాల‌ని కేంద్రానికి కేటీఆర్ విజ్ఞ‌ప్తి చేశారు. విద్యార్థుల పూర్తి ప్ర‌యాణ ఖ‌ర్చుల‌ను భ‌రించ‌డానికి తెలంగాణ‌ ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.ఉక్రెయిన్‌లోని తెలంగాణ విద్యార్థుల‌ను ఆదుకునేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్‌, …

Read More »

దేశంలో కొత్తగా 13,166 కరోనా కేసులు

దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో 10 లక్షల మందికి కరోనా టెస్టులు నిర్వహిచారు. ఈ పరీక్షల్లో 13,166 మందికి కరోనా అని తేలింది.26,988 మంది కోలుకున్నారు. 302 మంది మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 5,13,226కు చేరింది. యాక్టివ్ కేసులు 1,34,235 ఉన్నాయి. రికవరీ రేటు 98.49 శాతానికి పెరిగింది. నిన్న 32,04,426 మంది టీకా తీసుకున్నారు. మొత్తంగా 176 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయి.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat