పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »‘రాధేశ్యామ్’ మరో రికార్డు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’.. మార్చి 11న రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ మూవీపై అంచనాలు పెంచుతున్నాయి. ఈ మూవీకి ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ ఐమాక్స్ 90 శాతం టికెట్లు అమ్ముడుపోయాయి. సినిమా విడుదలకు 20 రోజులు ఉండగానే టికెట్లు భారీగా బుక్ అవ్వడంపై చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేసింది. ఇన్నిరోజుల ముందే ఇంత మొత్తం టికెట్లు అమ్ముడవడం ఇదే మొదటిసారట.
Read More »