Recent Posts

మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి చనిపోయే ముందు ఏమి జరిగిందంటే..?

ఏపీ మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి ఇంటి వాచ్‌మెన్ కీల‌క విష‌యాలు వెల్ల‌డించాడు. ఉద‌యం 7 గంట‌ల స‌మ‌యంలో జిమ్‌కు వెళ్లేందుకు మంత్రి సిద్ధ‌మ‌య్యాడు. అంత‌లోనే గుండెలో నొప్పి వ‌స్తోందంటూ సోఫాలోనే కూర్చున్నారు. వెంట‌నే కుటుంబ స‌భ్యుల‌ను, గ‌న్‌మెన్ల‌ను అప్ర‌మ‌త్తం చేశాం. వారు ఛాతీపై బ‌లంగా ఒత్తిన‌ప్ప‌టికీ ఆయ‌న‌లో చ‌ల‌నం లేదు. దీంతో హుటాహుటిన జూబ్లీహిల్స్ అపోలో ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు వాచ్‌మెన్ చెప్పాడు.గౌత‌మ్ రెడ్డిని ఉద‌యం 7:45 గంట‌ల‌కు ఆస్ప‌త్రికి …

Read More »

జాతీయ రాజకీయాల్లో ఎంట్రీపై సీఎం కేసీఆర్ క్లారిటీ

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలోని నారాయ‌ణ్‌ఖేడ్ బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగించిన సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ‌ను ఎలా త‌యారు చేసుకున్నామో.. బంగారు భార‌త‌దేశాన్ని కూడా త‌యారు చేసుకుందామ‌న్నారు. నారాయ‌ణ్‌ఖేడ్‌లో సంగ‌మేశ్వ‌ర‌, బ‌స‌వేశ్వ‌ర ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న చేసిన అనంత‌రం బ‌హిరంగ స‌భ‌లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. జాతీయ రాజ‌కీయాల్లో కూడా క్రియాశీల పాత్ర పోషిస్తాన‌ని తెలిపారు. నేను జాతీయ రాజ‌కీయాల్లో కూడా పోయి మాట్లాడుతున్నా. ప‌ని చేస్తా ఉన్నా. పోదామా మారి.. జాతీయ …

Read More »

సీఎం కేసీఆర్ ఎక్క‌డ అడుగు పెడితే అక్క‌డ ఆ ప్రాంతం స‌న్య‌శ్యామలం

పురాణాల్లో రాముడు ఎక్క‌డ కాలు పెడితే అక్కడ రాయి అహ‌ల్య అయింద‌ని.. నేడు సీఎం కేసీఆర్ ఎక్క‌డ అడుగు పెడితే అక్క‌డ ఆ ప్రాంతం స‌న్య‌శ్యామలం అవుతోంద‌ని మంత్రి హ‌రీశ్ రావు కొనియాడారు. జిల్లాలోని నారాయ‌ణ్‌ఖేడ్‌లో సీఎం కేసీఆర్ ఇవాళ ప‌ర్య‌టించారు. సంగ‌మేశ్వ‌ర‌, బ‌స‌వేశ్వ‌ర ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాప‌న చేశారు. అనంత‌రం నారాయ‌ణ్‌ఖేడ్‌లో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో సీఎం కేసీఆర్, మంత్రి హ‌రీశ్ రావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat