Recent Posts

కెప్టెన్ గా రోహిత్ శర్మ తనదైన మార్క్

టీమిండియా మాజీ కెప్టెన్.. పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ నుండి   కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించిన డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్  రోహిత్ శర్మ తనదైన మార్క్ దూసుకెళ్తున్నాడు. తాజాగా వెస్టిండీసు 3-0తో చిత్తు చేసిన భారత్ టీ20 ర్యాంకింగ్స్ టాప్ ప్లేస్ కు చేరుకుంది. రోహిత్ నాయకత్వంలో భారత్ వరుసగా మూడు టీ20 సిరీస్లను వైట్వాష్ చేయడం విశేషం. ఇందులో న్యూజిలాండ్తో ఒకటి.. విండీస్తో రెండు సిరీస్లున్నాయి.

Read More »

వెస్టిండీస్ తో జరిగిన మూడో టీ20లో భారత్ విజయం

వెస్టిండీస్ తో జరిగిన మూడో టీ20లో భారత్ విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియాలో సూర్య కుమార్ యాదవ్ (65), వెంకటేశ్ అయ్యర్ (35 నాటౌట్) విజృంభించడంతో 184/5 రన్స్ చేసింది. 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ను 167/9 పరుగులకే కట్టడి చేసింది. భారత బౌలర్లలో హర్షల్ పటేల్ 3, చాహర్, వెంకటేశ్ అయ్యర్, శార్దూల్ తలో 2 వికెట్లు తీశారు. దీంతో …

Read More »

సీమ కథలో మెగాస్టార్

ఒకప్పుడు సీమ కథలకు భలే గిరాకీ ఉండేది. అగ్ర హీరోలంతా.. రాయలసీమ ఫ్యాక్షనిజం చుట్టూ కథలు అల్లుకుని అందులో హీరోయిజం చూపించారు. చిరంజీవి సైతం ‘ఇంద్ర’సేనారెడ్డిగా అలరించారు. చాలా కాలం తరవాత.. ఇప్పుడు మళ్లీ సీమ నేపథ్యంలో ఓ కథని ఎంచుకున్నట్టు సమాచారం. చిరంజీవి కథానాయకుడిగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. డి.వి.వి దానయ్య నిర్మాత. ఈ కథంతా రాయల సీమ నేపథ్యంలో సాగుతుందని సమాచారం. ఫ్యాక్షనిజం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat