Recent Posts

వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా Latest InterView

ఐదేండ్ల క్రితం గోదావరిని చూశా. ఎండిపోయి ఉన్నది. ఇప్పుడు 200 కిలోమీటర్ల మేరకు సజీవంగా పారుతున్నది. ఇది తెలంగాణ జల సంకల్పానికి నిదర్శనం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో ఏడేండ్లలోనే జీరో నుంచి హీరోగా ఎదిగింది. నదికి నడక నేర్పిన ఘనత ఆయనదే. అన్ని రాష్ర్టాలు తెలంగాణ బాటలో నడవాలి. తెలంగాణ సీఎం మరో ముందడుగు వేసి వాటర్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తే బాగుటుంది. జల సంరక్షణపై దేశానికి మార్గదర్శనం చేయాలి. …

Read More »

హైకోర్టులో విజయశాంతికి షాక్

తమ ఆధీనంలోని భూములను అమ్ముకొనే అధికారం ప్రభుత్వానికి ఉన్నదని, దీనిపై ఏవిధమైన అభ్యంతరమూ లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం భూములను విక్రయించడాన్ని అడ్డుకొనే చట్టం ఏదీ లేదని తెలిపింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట, శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌ గ్రామాల్లోని భూముల వేలం ప్రక్రియను అడ్డుకోవాలన్న అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. కోకాపేటలో 49.94 ఎకరాలు, ఖానామెట్‌లో 14.91 ఎకరాల భూముల వేలాన్ని నిలిపివేయాలని బీజేపీ నేత, మాజీ …

Read More »

తెలంగాణలో మరో 1000కోట్ల పెట్టుబడి

ప్రముఖ టైర్ల కంపెనీ ఎంఆర్‌ఎఫ్‌ ఇండియా సంగారెడ్డి జిల్లా సదాశివపేట్‌లోని తమ సంస్థను రూ. 1000 కోట్ల పెట్టుబడితో విస్తరించనున్నది. రక్షణరంగం సైనిక విమానాలకు ఉపయోగించే టైర్లను ఇక్కడే ఉత్పత్తి చేయాలని ఎంఆర్‌ఎఫ్‌ నిర్ణయించింది. దీనికోసం కంపెనీలో ప్రత్యేక ఏర్పాట్లు చేయనుంది. సంస్థ వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అరుణ్‌ మమ్మెన్‌ గురువారం ప్రగతిభవన్‌లో రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కే.తారకరామారావుతో సమావేశమై కంపెనీ విస్తరణపై చర్చించారు.పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, ఎంఆర్‌ఎఫ్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat