Recent Posts

నిలకడగా వైసీపీ ఎంపీ ఆరోగ్యం

నిన్న పార్లమెంటులో అస్వస్థతకు గురైన ఏపీకి చెందిన అధికార పార్టీ వైసీపీ రాజ్యసభ  ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. రాజ్యసభ ముగిసిన అనంతరం షుగర్ లెవల్స్ తగ్గడంతో ఆయన కళ్లు తిరిగి పడిపోయారు. వెంటనే సహచర ఎంపీలు రాంమనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారు.

Read More »

పెసర పిండితో అందంగా ఉండోచ్చా..?

ముఖంపై ముడతలు, మొటిమల తాలూకు మచ్చలు తొలగిపోవడానికి పెసర పిండి ప్యాక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. రెండు చెంచాల పెసర పిండిని తీసుకుని అందులో కొంచెం తేనె, పావు కప్పు పెరుగు, చిటికెడు పసుపు కలిపి పేస్ట్ మాదిరిగా తయారు చేసుకోవాలి. నీట్గా ముఖం కడుకొని ఆ పేస్ట్ను అప్లై చేయండి. 20నిమిషాల పాటు ఆరనిచ్చి తర్వాత ముఖాన్ని చల్లని లేదా గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. దీంతో ముఖం అందంగా …

Read More »

కరోనా ముప్పుపై WHO చీఫ్ అథనోమ్ కీలక వ్యాఖ్యలు

కరోనా ముప్పుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ డా.టెడ్రోస్ అథనోమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి ప్రభావం దశాబ్దాలపాటు ఉంటుందని, వైరస్ సోకే ముప్పు కూడా అదే స్థాయిలో ఉంటుందని హెచ్చరించారు. ఇక కామన్వెల్త్ దేశాల్లో కేవలం 42 శాతం, ఆఫ్రికా దేశాల్లో సగటు వ్యాక్సినేషన్ రేటు కేవలం 23 శాతమేనని చెప్పారు. వ్యాక్సిన్ పంపిణీలో దేశాల మధ్య వ్యత్యాసం ఉందని, అలా కాకుండా అందరికీ అందించడమే ప్రపంచ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat