Recent Posts

యువహీరోయిన్ తో రవితేజ లిప్ లాక్ కిస్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన ‘ఖిలాడి’ చిత్రం ఈనెల 11న విడుదలకానుంది. ఈ మూవీలో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ ఇద్దరు హీరోయిన్స్తో రవితేజ లిప్ లాక్ చేశాడని వార్తలు వస్తున్నాయి. దీనికి ప్రూఫ్ డింపుల్ హయతితో రవితేజ చేసిన లిప్ లాక్ సీన్కు సంబంధించిన ఫొటో ఒకటి లీక్ అయ్యింది. అది …

Read More »

మెగాస్టార్ పై మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు

ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారంలో చిరంజీవి సీఎం జగన్తో భేటీ అవడంపై ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు చేశారు. అది పర్సనల్ మీటింగ్ అని, అసోసియేషన్తో సంబంధం లేదని స్పష్టం చేశారు. ఏ ఒక్కరో మాట్లాడితే సమస్య పరిష్కారం కాదని, టికెట్ల విషయంలో ఇండస్ట్రీ అంతా ఏకతాటిపైకి రావాలని చెప్పారు. రెండు ప్రభుత్వాలు ఇండస్ట్రీని ప్రోత్సహిస్తున్నాయని, సమస్య పరిష్కరిస్తామని తెలిపారు.

Read More »

సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్రంలోని BJP కుట్ర – మంత్రి KTR

నిన్న నల్లచట్టాలతో రైతులను నట్టేట ముంచే కుట్ర చేసిన కేంద్ర ప్రభుత్వం.. నేడు నల్లబంగారంపై కన్నేసి సింగరేణిని నిలువునా దెబ్బతీసే కుతంత్రం చేస్తోందని మంత్రి కె.తారకరామారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సింగరేణిలోని నల్లబంగారం యావత్ తెలంగాణకే కొంగుబంగారమని, సింగరేణిని దెబ్బతీస్తే కేంద్రంలోని బిజెపి కోలుకోని విధంగా దెబ్బతినడం ఖాయమని మంత్రి కేటిఆర్ హెచ్చరించారు. కేంద్రం సింగరేణిపై ప్రైవేటు వేటు వేస్తే బీజేపీపై రాజకీయంగా వేటు వేసేందుకు తెలంగాణ సమాజం సిద్ధంగా ఉందని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat