Recent Posts

పంజాబ్ సీఎం కాంగ్రెస్ అభ్యర్థి అతడేనా..?

పంజాబ్ శాసన సభ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే అంశంపై సస్పెన్స్‌కు కాంగ్రెస్  త్వరలో తెర దించబోతున్నట్లు తెలిసింది. ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ, పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూలలో ఒకరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ ఈ నెల 6న ప్రకటిస్తారని సమాచారం. పంజాబ్ శాసన సభ ఎన్నికలు ఈ నెల 20న జరుగుతాయి. ఆదివారంనాడు (ఈ నెల 6న) …

Read More »

Lovers Day నాడే కాంగ్రెస్ కు రాజీనామా చేస్తా-ఎమ్మెల్సీ

కాంగ్రెస్ పార్టీకి ప్రేమికుల రోజునే రాజీనామా చేస్తానని ఎమ్మెల్సీ ఇబ్రహీం ప్రకటించారు. బుధవారం మైసూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాని, అందుకు ప్రేమికుల రోజును ఖరారు చేసుకున్నట్లు వెల్లడించారు. రాజీనామా చేశాక ఏ పార్టీపై ప్రేమ పుట్టుకొస్తుందో చూద్దామని దాటవేశారు. 14 తర్వాత భవిష్యత్‌ కార్యాచరణ నిర్ణయిస్తానన్నారు. కొత్తగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఆలోచన లేదన్నారు. తన ముందు జేడీఎస్‌, టీఎంసీ, సమాజవాది పార్టీలు ఉన్నాయన్నారు. …

Read More »

సీఎం కేసీఆర్ పై రాజాసింగ్ ఫైర్

దేశంలో ఉన్న దళిత సోదరులతో పెట్టుకున్న కేసీఆర్ సర్వనాశనం అయిపోతాడని బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ శపించారు. అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని మార్చే దమ్ము కేసీఆర్‌కు లేదన్నారు. సీఎం కుర్చీలో కూర్చోపెట్టిన దళితులే కేసీఆర్‌ను కిందకు దించుతారని హెచ్చరించారు. బండి సంజయ్ దెబ్బకు కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చారన్నారు. ప్రగతి భవన్ నుంచి ప్రజలు రోడ్డు మీదకు ఈడ్చుతారని కేసీఆర్‌కు అర్థమైందని అన్నారు. తిట్లు తిట్టడం ఎలా అనే పుస్తకాలను మాత్రమే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat