Recent Posts

బీసీసీఐకి మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ మద్దతు

విరాట్ కోహ్లిని కెప్టెన్సీ నుంచి తప్పించడంపై విమర్శలు ఎదుర్కొంటున్న బీసీసీఐకి మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ మద్దతుగా నిలిచారు. ‘అభిమానులు వరల్డ్ కప్ వంటి ఐసీసీ ట్రోఫీలు గెలవాలని ఆశిస్తున్నారు. అంతేకానీ ర్యాంకులు, సిరీస్ల గురించి కాదు. అందుకే కోహ్లి ఇబ్బంది పడుతున్నాడు. ఐసీసీ ట్రోఫీ నెగ్గకపోవడమే కోహ్లిపై వేటుకు కారణం. బీసీసీఐ అతడిని తప్పించి రోహిత్ పగ్గాలు అప్పగించడం సరైందే’ అని ఆయన అన్నారు.

Read More »

పైనాపిల్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు

పైనాపిల్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నయంటున్నారు నిపుణులు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం 1. రోగనిరోధకశక్తికి అవసరమయ్యే విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. 2. బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది. 3. కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు దూరమవుతాయి. మలబద్దకం దరిచేరదు. 4. చర్మ కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. చర్మం నిగనిగలాడుతుంది.

Read More »

ఒమిక్రాన్ సోకినవారిలో గణనీయమైన రోగ నిరోధక శక్తి

ఒమిక్రాన్ కారణంగా పేషెంట్లో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు డెల్టా వేరియంట్ సహా ఇతర అన్ని హానికారక వేరియంట్లను నాశనం చేసే శక్తిని కలిగి ఉన్నాయని ICMR అధ్యయనంలో తేలింది. ఒమిక్రాన్ సోకినవారిలో గణనీయమైన రోగ నిరోధక శక్తి ఉత్పత్తి అవుతోందని ICMR తెలిపింది. మరోవైపు వ్యాక్సిన్ తయారీ, పంపిణీ విధానాల్లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని, ఒమిక్రాన్ లక్ష్యంగా రూపొందించుకోవాలని పేర్కొంది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat