Recent Posts

టీమిండియాకు కల్సి రావడం లేదా..?

టీమిండియా గత కొంత కాలంగా విదేశీ గడ్డపై వన్డే సిరీస్ లో విఫలం అవుతోంది. సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో జరిగిన వన్డే సిరీస్లలో విజయాలు దక్కలేదు. 2018లో  ఇంగ్లాండ్ తో  1-2, 2020లో న్యూజిలాండ్ తో 0-3, ఆస్ట్రేలియాతో 1-2, ప్రస్తుతం సౌతాఫ్రికాతో 0-2 తేడాతో పరాజయం పాలైంది టీమిండియా. కాగా, 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత భారత్ మొత్తం 23 వన్డేలు ఆడగా 11 వన్డేల్లోనే …

Read More »

సీఎం అరవింద్ కేజీవాల్ పై పరువు నష్టం దావా

ఢిల్లీ ముఖ్యమంత్రి,ఆప్ అధినేత  అరవింద్ కేజీవాల్ పై పరువు నష్టం దావా వేస్తానని పంజాబ్ సీఎం చరణ్ జిత్ చన్నీ తెలిపారు. ఇటీవల చరణ్ సన్నిహితుల ఇంట్లో ఈడీ దాడులు జరగ్గా.. ‘నిజాయితీ లేని వ్యక్తి’ అని కేజీవాల్ విమర్శించారు. దీంతో తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా కేజీవాల్ వ్యాఖ్యానించారని.. ఆయనపై దావా వేస్తానని చరణ్ జిత్ చెప్పారు. గతంలోనూ తప్పుడు ఆరోపణలు చేసి.. కేజీవాల్ క్షమాపణలు …

Read More »

తొలిసారి అసెంబ్లీ నుండి బరిలోకి అఖిలేష్ యాదవ్

ఉత్తరప్రదేశ్ లో అధికారంలోకి రావాలని కలలు కంటున్నసమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు,మాజీ సీఎం  అఖిలేష్ యాదవ్ తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ఆయన మైన్ పురి జిల్లాలోని కర్హాల్ స్థానం నుంచి పోటీ చేయనున్నారని ఆ పార్టీ ఎంపీ రాంగోపాల్ యాదవ్ ప్రకటించారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న అఖిలేష్ ఇప్పటివరకు ఎమ్మెల్యేగా బరిలో నిలవలేదు. 2012లో ఎమ్మెల్సీ హోదాలోనే ముఖ్యమంత్రిగా పనిచేశారు. అటు సీఎం యోగి గోరఖ్ పూర్ నుంచి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat