Recent Posts

ఉస్మానియా వైద్యులకు మంత్రి హరీష్ రావు అభినందనలు..

ఉస్మానియా వైద్యులను ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అభినందించారు. క్యాథ్ ల్యాబ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అందిస్తున్న సేవల పట్ల, ఆర్థో శస్త్ర చికిత్సల పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఉస్మానియా సూపరింటెండ్ డాక్టర్ నాగేందర్, కార్డియాలజీ విభాగం హెడ్ డాక్టర్ ఇమాముద్దిన్, ఆర్థోపెడిక్ సర్జరీ విభాగం హెడ్ జి రమేష్ సోమవారం అరణ్య భవన్ లో మంత్రిని కలిశారు. ఈ సందర్బంగా ఉస్మానియాలో …

Read More »

భవిష్యత్ కార్యాచరణపై భజ్జీ క్లారిటీ

ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన భవిష్యత్ కార్యాచరణపై స్పందించాడు. తనకు రాజకీయాల గురించి తెలియదని, క్రికెట్తో సంబంధమున్న వ్యవహారాల్లోనే కొనసాగుతానని తెలిపాడు. అయితే కామెంటేటర్గా మారడమా.. మెంటార్గా వ్యవహరించడమా అనేది త్వరలో ప్రకటిస్తానని పేర్కొన్నాడు. కాగా, 2016లో భారత్ తరఫున చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన భజ్జీకి తరువాత జట్టులో చోటు దక్కలేదు.

Read More »

సరికొత్తగా సమంత

వరుస సినిమాల్లో విభిన్న పాత్రలతో ఆకట్టుకుంటున్న సమంత మరో నెగెటివ్ రోల్లో అభిమానులను అలరించనుందట.’పుష్ప’లో ఐటం సాంగ్ చేసి ఫ్యాన్స్ను ఉర్రూతలూగించగా.. హాలీవుడ్ మూవీ ‘అరెంజ్మెంట్స్ ఆఫ్ లవ్’లో బై-సెక్సువల్ పాత్ర పోషిస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఇక తాజాగా విఘ్నేష్ శివన్ డైరెక్షన్లో విజయ్ సేతుపతి, నయనతార జంటగా తమిళ్ తెరకెక్కుతున్న ‘కాత్తువాక్కుల రెండు కాదల్’ సినిమాలో సామ్ నెగెటివ్ షేడ్స్లో నటించనుందట.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat