Recent Posts

మామిడి పండ్లతో వైన్

సాధారణంగా ద్రాక్షతో వైన్ తయారుచేస్తారు. మరి ద్రాక్ష ఉత్పత్తి సరిగా లేకపోతే వేరే పండ్లతో వైన్ తయారుచేయలేమా? అనే ఆలోచన యూపీ ఎక్సైజ్ శాఖకు వచ్చింది. వినూత్నంగా ఆలోచించి.. తమకు అందుబాటులో ఉన్న మామిడి పండ్లతో వైన్ తయారుచేయాలని నిర్ణయించింది. ఇందుకోసం మద్యం విధానాన్ని సవరించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఆమోదం పొందగానే మ్యాంగో వైన్ తయారీ ప్రారంభం కానుంది.

Read More »

మెంతులతో ఎంతో మేలు..?

మెంతులతో ఎంతో మేలు ఉందంటున్నరు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం  రక్తంలో చక్కెర స్థాయిని క్రమబద్దీకరిస్తాయి అజీర్తి, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి రాత్రి మెంతులు నానబెట్టిన నీటిని పరగడుపున తాగితే అజీర్తి సమస్య తగ్గుతుంది చెంచా మెంతులను రోజూ ఉదయం, రాత్రి తింటే జీర్ణశక్తి పెరుగుతుంది, విరోచనాలు తగ్గుతాయి వీటిలోని ఫైబర్ కడుపు నిండిన భావన కల్గిస్తుంది. దీంతో తక్కువ ఆహారం తీసుకోవడంతో ఊబకాయ సమస్య తగ్గుతుంది

Read More »

టెస్టు క్రికెట్ కి ధనుష్క గుణతిలక వీడ్కోలు

శ్రీలంక కు చెందిన క్రికెటర్ ధనుష్క గుణతిలక టెస్టు క్రికెట్ కి వీడ్కోలు పలికాడు. ఇప్పటివరకు మొత్తం 8 టెస్టులు 8 ఆడిన అతడు.. 299 రన్స్ చేశాడు. వన్డేలపై దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు 30 ఏళ్ల గుణతిలక వెల్లడించాడు. అయితే గుణతిలకతోపాటు మరో ఇద్దరిపై శ్రీలంక బోర్డు విధించిన ఏడాది నిషేధం ఎత్తివేసిన రోజే అతడు రిటైర్మెంట్ ప్రకటించడం గమనార్హం. కాగా, ఇటీవలే భానుక రాజపక్సె …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat