Recent Posts

Politics : ఆ అమ్మాయి లేఖ నాలో ఆలోచన రేకెత్తించింది మంత్రి రోజా

Politics మంత్రి రోజా తాజాగా నగరి నియోజకవర్గ పరిధిలోని మేరా సాహెబ్ పలెంను దత్తత తీసుకున్నారు జగన్ పుట్టినరోజు సందర్భంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్న రోజ తాజాగా దీన్ని దత్తత తీసుకోవడానికి గల కారణాలు చెప్పుకొచ్చారు.. మంత్రి రోజా తాజాగా మేరా సాహెబ్ పాలెంను దత్తత తీసుకున్నారు ఇక్కడ కనీస వసతులు లేవని గుర్తించిన మంత్రి తన సొంత నిధులతో అభివృద్ధి పనులను చేపడుతున్నారు విద్యుత్తు రోడ్లు వంటి మౌలిక …

Read More »

దేశానికి ఆర్థిక సహకారంలో తెలంగాణది అగ్రస్థానం

కేంద్ర అసమర్థ ఆర్థిక విధానాలతో దేశం అన్నింటా వెనుకబడి పోతున్నదని బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ద్రవ్యోల్బణం అదుపు తప్పిందని మండిపడ్డారు. రాష్ర్టాల హక్కులను కాలరాస్తూ, నిధులన్నీ కేంద్రానికి తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెస్‌లు, సర్‌చార్టీల పేరుతో రాష్ర్టాల కడుపు కొడుతున్నారని ధ్వజమెత్తారు. రాజ్యసభలో మంగళవారం కేటాయింపుల బిల్లుపై కేశవరావు మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. అన్ని …

Read More »

ప్రధాని నరేంద్ర మోదీ నియంత

ప్రధాని నరేంద్ర మోదీ నియంతలా వ్యవహరిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సీపీఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ధ్వజమెత్తారు. హన్మకొండలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ పేదల వ్యతిరేకి అని విమర్శించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఈడీతో దాడులు చేస్తున్నారని ఆరోపించారు. మతంపేరుతో బీజేపీ నేతలు ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారన్నారు. బీజేపీ నగరాల పేర్లను మారుస్తోందని, అసలుసమస్యలను పక్కదారి పట్టించేందుకు పేర్లు మారుస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రం అమ్మివేస్తోందని ఆరోపించారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat