Recent Posts

త్వరలో 2 వేల పల్లె దవాఖానలు

 తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్‌లో ఉన్న బస్తీదవాఖానల మాదిరిగానే రాష్ట్రవ్యాప్తంగా 2 వేల పల్లె దవాఖానలు ఏర్పాటుచేస్తామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. వీటిని ఈ నెలలోనే ప్రారంభిస్తామని చెప్పారు. ప్రస్తుత ఏఎన్‌ఎం సెంటర్లను పల్లెదవాఖానలుగా అప్‌గ్రేడ్‌ చేస్తామని వివరించారు. నిన్న ఆదివారం ఆయన హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్‌లో నిర్వహించిన ఏఎన్‌ఎంల 2వ మహాసభల్లో ముఖ్య అతిథిగా మాట్లాడారు. కరోనా సమయంలో ఏఎన్‌ఎంలు చేసిన …

Read More »

స్వీటీ అభిమానులకు శుభవార్త

 తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో.. మన్మధుడు అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన ‘సూపర్‌’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన సీనియర్ స్టార్ హీరోయిన్.. హాట్ బ్యూటీ అనుష్క.. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించడమే కాకుందా భారీ విజయాలను సాధించడంతో స్వీటీ అనతి కాలంలోనే అగ్ర కథానాయికగా స్టార్ స్టేటస్‌ దక్కించుకుంది. దాదాపు దశాబ్ధన్నర కాలానికి పైగా వెండితెర జేజమ్మగా దక్షిణాదిన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat