Recent Posts

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది. స్వామి వారిని దర్శించుకునే భక్తులు మూడు కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోండగా..నడకదారి గుండా వచ్చే భక్తుల దర్శనానికి, అలాగే స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 76,326 మంది భక్తులు దర్శించుకున్నారాని అధికారులు తెలిపారు.

Read More »

హాస్యనటుడు గుండు హనుమంతరావు కన్నుమూత

ప్రముఖ సినీ హాస్యనటుడు గుండు హనుమంతరావు కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఎస్సార్‌నగర్‌లోని స్వగృహంలో తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో అనారోగ్యానికి గురైన ఆయన్ని కుటుంబసభ్యులు ఎర్రగడ్డలోని సెయింట్‌ థెరిసా ఆస్పత్రికి తరలించారు. ఆయన్ని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఆయన సుమారు 400లకు పైగా సినిమాల్లో నటించారు.

Read More »

కేసుల నుంచి బయటపడటమే వైఎస్‌ జగన్‌ లక్ష్యం..!!

క్విడ్‌ ప్రోక్రో పద్ధతిలో కేసుల నుంచి బయటపడటమే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ లక్ష్యమని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. కాగా, ఇవాళ కింజరపు అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌ నాలు గేళ్లుగా కేంద్రాన్ని పల్లెత్తు మాట కూడా అనలేదన్నారు. ఎంపీలతో రాజీనామా చేయిస్తానని వైఎస్‌ జగన్‌ ప్రగ ల్భాలు పలుకుతున్నారన్నారు. see also : నాడు ఎన్టీఆర్‌, వైఎస్ఆర్‌.. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat