Recent Posts

వైఎస్‌ జగన్‌ కొత్త బైక్…ప్రత్యేకత ఏంటో తెలుసా..?

ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పాయాత్ర విజయవంతంగా నెల్లూరు జిల్లా కొవూరు నియోజకవర్గంలో కొనసాగుతుంది. అయితే ఈ పాదయాత్రలో వైఎస్ జగన్ కు ఓ అభిమాని వినూత్నమైన కానుక అందచేశాడు. సోమవారం కార్పొరేటర్‌ శివ ప్రత్యేకంగా చెక్క (ఉడ్‌)తో చేసిన బైక్‌ను కానుక ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ …ఆ బైక్‌ ఎక్కి కొద్దిసేపు కూర్చొన్నారు. . ఇక …

Read More »

దివాకర్ ట్రావెల్స్ డ్రైవర్ మద్యం మత్తులో ..15 మంది

ఏపీలో ఈ మద్య రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దివాకర్ ట్రావెల్స్ డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడపటంతో బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ ఘటన అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం కాలువపల్లి వద్ద సోమవారం జరిగింది. ప్రయాణికుల ప్రాణాలు అంటే ట్రావెల్స్ యాజమాన్యానికి లెక్కేలేదా అంటూ …

Read More »

ఛి..ఛ్చీ… చంద్ర‌బాబు నాకు బంధువా..!!

ఛి..ఛ్చీ… చంద్ర‌బాబు నాకు బంధువా..!! అవును. చంద్ర‌బాబు నాకు మిత్రుడు కాదు.. అంత‌కు మించిన బంధువూ కాదు. మేం ఇక‌పై క‌ల‌వ‌ము కూడాను. అంటూ మంచు మోహ‌న్‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అయితే, ఇటీవ‌ల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మీరు అడిగి మ‌రీ స‌న్మానాలు చేయించుకుంటారు క‌దా..:! అన్న ప్ర‌శ్న‌కు స్పందించిన మోహ‌న్‌బాబు.. టీ.సుబ్బిరామిరెడ్డి క‌ళాకారుల‌ను చాలా గౌర‌విస్తారు. అందులో భాగంగానే న‌న్ను కూడా పిలిచి అప్పుడ‌ప్పుడు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat