Recent Posts

21,000 వేత‌నం…ఏఎన్ఎంల‌కు సీఎం కేసీఆర్ తీపిక‌బురు

ఏఎన్‌ఎంలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీపికబురు అందించారు. యూరోపియన్‌ కమిషన్‌ కింద 2003లో నియామకమైన 710 మంది ఏఎన్‌ఎంలకు వేతనాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం పదివేలుగా అందుతున్న వేతనాన్ని రూ.21,000కు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు సాయంత్రం వారి వేతనాల పెంపునకు సంబంధించిన ఫైలుపై సంతకం చేశారని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. see also : కువైట్ ప్ర‌భుత్వం క్ష‌మాభిక్ష‌….మంత్రి కేటీఆర్ కీల‌క పిలుపు  కాగా, …

Read More »

హైదరాబాద్‌ మహానగరాన్ని సంరక్షించుకోవాలి..సీఎం కేసీఆర్‌

భౌగోళికంగా విస్తరిస్తున్న రాష్ట్ర రాజధాని  హైదరాబాద్‌ మహానగరాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇవాళ ( సోమవారం) ప్రగతి భవన్‌లో రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, ఆరోగ్యశాఖలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..హైదరాబాద్ నగరానికి నలుదిక్కులా 50-60 కి.మీ విస్తీర్ణంలో లక్ష ఎకరాలకు పైగా అటవీ భూమి ఉందని, ఆ విస్తీర్ణంలో ఫారెస్టు బ్లాక్స్‌ను అభివృద్ధి పరచాలన్నారు. మూసీనది రెండువైపులా రివర్ ఫ్రంట్, …

Read More »

టీఆర్‌ఎస్ పార్టీ పేదల పార్టీ..మంత్రి పోచారం

టీఆర్‌ఎస్ పార్టీ పేదల పార్టీ .. అభివృద్ధిని కోరుకొనే పార్టీ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇవాళ బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ మండలం దుర్కి, నసరుల్లాబాద్, బొమ్మనదేవపల్లి, అంకోల్, హాజీపూర్, మైలారం, అంకోల్ తండా, అంకోల్ క్యాంపు, నాచుపల్లి, మైలారం తండా, సంగెం, లింగంపల్లి తండా గ్రామాల నుంచి మొత్తం 2000 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని వీడి మంత్రి పోచారం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat