Recent Posts

పాపం : ఐఫోన్‌ 8 ఆర్డరిస్తే.. డిటర్జెంట్‌ బార్‌ వచ్చింది..!

ప్రస్తుతం ఆన్ లైన్ లో మోసాలు ఇలా జరుగుతున్నాయో మనందరికి తెలిసిన విషయమే..అయితే ఓ ఐఫోన్ ప్రియుడు ఎంతో ముచ్చటపడి ఆన్‌లైన్‌ స్టోర్‌లోఐఫోన్‌-8 బుక్ చేశాడు.దానికోసం రూ.55,000 కూడా అన్ లైన్ లో చెల్లించాడు.ఫోన్‌కు బదులు డిటర్జెంట్‌ బార్‌ రావడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు . వివరాల్లోకి వెళ్తే.. ముంబయి నగరానికి చెందిన 26 ఏళ్ల సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ తబ్రేజ్‌ మెహబూబ్‌ నగరాలి డిసెంబర్ నెల 22న ఒక ప్రముఖ …

Read More »

గద్దెపైకి చేరుకున్న సమ్మక్క..

ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర..మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ఇవాళ అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.మేడారం జాతర సమీపంలోని చిలుకల గుట్ట నుంచి గద్దెపైకి సమ్మక్క చేరుకుంది. ఈ రోజు ఉదయం పూజారి ఇంటి నుంచి పూజా సామగ్రితో అమ్మవారి మందిరానికి తరలి వెళ్లిన తర్వాత ఆడబిడ్డలు గద్దెకు ముగ్గులువేసి తిరిగి వచ్చారు. సాయంత్రం భారీ పోలీసు బందోబస్తుతో పూజారులు చిలకలగుట్టకు చేరుకొని వనంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని …

Read More »

కేంద్ర బడ్జెట్‌పై మంత్రి ఈటల అసంతృప్తి..

ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2018-19 ఏడాదికి సంబంధించి కేంద్ర బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే..అయితే జైట్లీ ప్రవేశపెట్టిన కేంద్ర వార్షిక బడ్జెట్‌పై తెలంగాణ రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా అయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ..దాదాపు రూ. 40 వేల కోట్లు తెలంగాణకు ఇవ్వాలని తాము అడిగామని, కానీ ఇచ్చిందేమీ లేదని ఆయన అన్నారు. దేశంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat