Recent Posts

కేటీఆర్‌ను రాక్ స్టార్ పొలిటీషియ‌న్ అంటున్న టెకీలు ఏ కంపెనీ వారంటే..

హైద‌రాబాద్ టెక్‌మహీంద్రా క్యాంపస్‌లో `మిషన్ ఇన్నోవేషన్ సదస్సు`లో మంత్రి కేటీఆర్ ప్ర‌సంగానికి టెకీలు ఫిదా అయ్యారు. సదస్సులో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఐటీ రంగంలో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు ఐటీ మంత్రి కేటీఆర్. దిగ్గజ ఐటీ కంపెనీలు హైదరాబాద్‌కు తరలివస్తున్నాయన్నారు. టీహబ్-2 నిర్మాణ దశలో ఉందని చెప్పారు. ఐటీలో మేటి కంపెనీలు కూడా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నయి. ఐటీ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. అనేక …

Read More »

మంత్రి కేటీఆర్ మాట‌ల‌కు ఫిదా అయిన…జాతీయ సర్వీసుల అధికారులు

`ఒక్కోసారి ఏదైనా చేయాలన్న తపన ఉన్నా..  ఉన్నతాధికారులు స‌హా ఇత‌ర‌త్రా కారణాల వ‌ల్ల చేయలేకపోవచ్చు. అయిన‌ప్ప‌టికీ ఉన్న హద్దుల్లో అయినా సేవ‌ చేయాలి అనుకోవాలి కానీ నిరుత్సాహపడొద్దు. దేశానికి, సమాజానికి మీ తోడ్పాటు, సహకారం కీలకం` ఇది రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖా మంత్రి కేటీఆర్ వ్య‌క్తం చేసిన అభిప్రాయం. హైద‌రాబాద్‌లోని మ‌ర్రిచెన్నారెడ్డి మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి కేంద్రంలో…అల్ ఇండియా సర్వీస్, సెంట్రల్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్ 92వ  ఫౌండేషన్ …

Read More »

మంత్రి కేటీఆర్ ప్ర‌య‌త్నాన్ని మెచ్చుకున్న ఇజ్రాయిల్ టెక్‌ నిపుణుడు

తెలంగాణ ప్రభుత్వం ఐటీ రంగాన్ని  కొత్త పుంతలు తొక్కించే క్రమంలో ప్రవేశపెట్టిన సైబర్‌ సెక్యురిటీ పాలసీ అద్భుతంగా ఉందని ఇజ్రాయిల్‌కు చెందిన సైబర్‌ సెక్యురిటీ నిపుణుడు రామ్‌ లెవీ ప్రశంసించారు. ఈ విష‌యంలో రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌ను ప్ర‌శంసించ‌కుండా ఉండ‌లేమ‌న్నారు. ఇటు సైబర్‌ భద్రతకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూనే…అటు పరిశ్రమకు సంబంధించిన ప్రోత్సాహాన్ని ఇచ్చేలా ఇందులో అంశాలున్నాయని అన్నారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలోఇంటర్నేషనల్‌ సైబర్‌ సెక్యురిటీ కాన్ఫరెన్స్‌-2017  గురువారం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat