పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి …
Read More »పాల్వంచలో ఐరన్ ఓర్ స్టీల్ ప్లాంట్ …కేంద్రమంత్రి బీరేంద్రసింగ్
విభజన చట్టంలో ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి బీరేంద్రసింగ్ తెలిపారు. హైదరాబాద్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ….ఖమ్మం జిల్లా పాల్వంచలో 1.5 మిలియన్ సామర్థ్యం గల స్క్రాప్ బేస్డ్ ఐరన్ ఓర్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తామన్నారు. తెలుగురాష్ట్రాలకు స్టీల్ ప్లాంట్స్ ఇస్తామని విభజన చట్టంలో అప్పటి ప్రభుత్వం పేర్కొందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో .. తెలంగాణలోని బయ్యారంలో …
Read More »