Recent Posts

సిరిసిల్ల కలెక్టర్‌ను అభినందించిన మంత్రి కేటీఆర్

భూరికార్డుల ప్రక్షాళన ప్రక్రియ రైతులకు పెద్ద ఉపశమనంలాంటిదని మంత్రి కేటీఆర్ ఇవాళ ట్వీట్ చేశారు. ఇప్పటికే రాజన్నసిరిసిల్ల తెలంగాణలో తొలి ఓడీఎఫ్ జిల్లాగా నిలినిలువగా…తాజాగా భూరికార్డుల ప్రక్షాళన పూర్తి చేసిన మొదటి జిల్లాగా రాజన్నసిరిసిల్ల జిల్లా నిలిచింది..ఈ సందర్భంగా రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగానికి మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌ ద్వారా అభినందనలు తెలియజేశారు. My compliments to @Collector_RSL & Team on being the first district …

Read More »

కోదండరాం ఆయన కొలువు కోసం తండ్లాడుతున్నాడు..ఎంపీ బాల్క

కోదండరాం నిరుద్యోగుల సమస్యలపై పోరాటం చేయడం లేదు… కేవలం ఆయన కొలువు కోసం తండ్లాడుతున్నారని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ విమర్శించారు.టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు..టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను చూసి కొంతమంది నాయకులు, ఆయా సంఘాలు తట్టుకోలేకపోతున్నారని తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పిన తర్వాత కూడా కొందరు కొట్లాట చేయడం సమంజసం కాదన్నారు. ఉద్యోగాల కల్పనకు టీఆర్‌ఎస్ …

Read More »

ఎన్ని కుట్రలు చేసినా ఉద్యోగాలను భర్తీ చేసి తీరుతాం..ఎమ్మెల్సీ పల్లా

ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా ప్రాజెక్టులను కట్టి తీరుతాం.. ఉద్యోగాల భర్తీ చేసి తీరుతామని పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీ పల్లా మీడియాతో మాట్లాడారు. తెలంగాణ జేఏసీని నిరుద్యోగులు, ప్రజలు నమ్మడం లేదని పేర్కొన్నారు. విద్యార్థుల్ని, యువకులను, నిరుద్యోగులను రెచ్చగొట్టే విధంగా కోదండరాం మాట్లాడటం సరికాదన్నారు. కొలువుల కొట్లాట సభకు నిరుద్యోగుల నుంచి పెద్దగా స్పందన రాలేదన్నారు. కాంగ్రెస్ నేతలు ప్రతి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat