Recent Posts

ఆర్కే నగర్‌ ఉపఎన్నిక బరిలో హిరో విశాల్‌..!

తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లోకి సినీ నటుడు విశాల్ రంగప్రవేశం చేశారు. ఆర్కేనగర్ ఉపఎన్నికలో పోటీచేయనున్నట్లు ఇవాళ ఆయన మీడియా ద్వారా ప్రకటించారు. సోమవారంనాడు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు. తన రాజకీయ ప్రవేశానికి కారణం ప్రస్తుతం చెప్పనప్పటికీ నామినేషన్ పత్రాల దాఖలు అనంతరం వెల్లడిస్తానని చెప్పారు. స్వతంత్య్ర అభ్యర్థిగానే ఉపఎన్నికలో తలపడనున్నట్లు పేర్కొన్నారు.

Read More »

ప్రజాసంకల్పయాత్ర.. 25వ రోజు షెడ్యూల్‌ ఇదే

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత. ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర జనసంద్రమవుతోంది. ఊరూవాడా కదలివచ్చి.. జననేతతో పాటు ముందుకు సాగుతున్నారు.ఈ క్రమంలో 25వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌ ఖరారు అయింది. ఆదివారం ఉదయం ఆయన పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలం మదనంతపురం నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. జొన్నగిరి, ఎర్రగుడికి చేరుకొని అక్కడ భోజన విరామం తీసుకుంటారు. భోజన విరామం …

Read More »

శాడిస్ట్‌ భర్త రాజేష్‌ స్టోరీ..

మూడు ముళ్లు వేసి… 24 గంటల గడవక ముందే ఓ శాడిస్ట్‌ భర్త చేతిలో నవ వధువు తీవ్రంగా గాయపడింది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం మోతరంగనపల్లికి చెందిన కుమారస్వామిరెడ్డి కుమారుడు రాజేష్‌కు …శైలజతో శుక్రవారం ఉదయం కాణిపాకంలో వివాహం జరిగింది. అదేరోజు రాత్రి వారికి కుటుంబసభ్యులు శోభనం ఏర్పాటు చేశారు. తొలిరాత్రే… ఆ వధువుకు చేదు అనుభవాన్ని చవిచూసింది. పెళ్ళి కుమారుడు నపు౦సకుడు అని తెలుసుకున్న పెళ్లి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat