Recent Posts

ఆర్‌.కృష్ణయ్య రాజీనామా..?

ఆంధ్రప్రదేశ్‌  రాష్ట్రంలో మంజునాథ కమిషన్‌ నివేదిక ఆధారంగా కాపులను బీసీల్లో చేరుస్తూ, బీసీ-ఎఫ్‌ కేటగిరీలో 5శాతం రిజర్వేషన్‌ కల్పించాలని  అసెంబ్లీలో ఇవాళ  తీర్మానం చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో కాపులను బీసీల్లో కలుపుతూ ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని ఖండిస్తున్నట్లు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కాపులను బీసీల్లో చేర్చితే బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని …

Read More »

డ్యాన్స్ మాస్టర్ ధర్మరాజు కన్నుమూత

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నక్లాసికల్ డ్యాన్స్ మాస్టర్ ధర్మరాజు శనివారం తుదిశ్వాస విడిచారు. ఈయన ప్రభుదేవా గురువు. ఈ వార్త తెలుసుకున్న ప్రభుదేవా.. కన్నీటి పర్యంతమయ్యారు. నస్రుల్లాబాద్ మండలం అంకోల్‌కు చేరుకుని భౌతికకాయానికి నివాళులర్పించారు. తర్వాత ధర్మరాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు.20వ ఏట నుంచే డ్యాన్స్‌పై మక్కువ పెంచుకున్న ధర్మరాజు.. తన చిన్నాన్న బీవీ నరసింహరావు దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు. ఆ తర్వాత చెన్నైలో స్థిరపడిన ఆయన ‘లవకుశ’, సీతారామ కళ్యాణం’, ‘ఆదిత్య …

Read More »

ఒబామాకు పూనమ్‌ కౌర్‌ ఇచ్చిన కానుక ఏంటో తెలుసా

భారత దేశ పర్యటనలో ఉన్న అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు సినీ నటి పూనమ్‌ కౌర్‌ ప్రత్యేక కానుక ఇచ్చారు. పర్యటనలో భాగంగా ఢిల్లీలో హిందుస్తాన్ టైమ్స్ నిర్వహించి లీడర్‌షిప్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఇదే కార్యక్రమానికి వెళ్లిన పూనమ్, ఒబామాను కలిశారు. ఈ సందర్భంగా పూనమ్‌ చేనేత వస్త్రాలను ఒబామాకు బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను పూనమ్‌ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. తన జీవితంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat