Recent Posts

ఇంత దారుణమా… ఆఖరికి శవంపై

ఆఖరికి శవంపై నున్న నగలను కూడా వదలని ఘరానా ప్రబుద్ధుడుని పోలీసులు అరెస్టు చేశారు. ప్రమాదానికి గురైన బాధితులకు సహాయం చేసే నెపంతో మృతురాలి బంగారు ఆభరణాలను అపహరించిన వ్యక్తిని మంగళవారం ఈశాన్య విభాగానికి చెందిన చిక్కజాల పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇతడి వద్ద నుంచి రూ.8 లక్షల విలువ చేసే 288 గ్రాముల బరువుగల బంగారు చైన్, బ్రాస్‌లేట్, నెక్లెస్, కమ్మలు, ఇతర బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు …

Read More »

ఏపీ డిప్యూటీ సీఎం కారు ఢీకొట్టడంతో మహిళకు తీవ్ర గాయాలు ..

ఏపీ డిప్యూటీ సీఎం,అధికార టీడీపీ పార్టీ సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తి ప్రయాణిస్తున్న కారు తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలోని కేతేపల్లి మండలం ఇనుపాముల దగ్గర రోడ్డు ప్రమాదానికి గురైంది .ఈ ప్రమాదంలో డిప్యూటీ సీఎం కేఈ కారు ఢీకొని మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి.దీంతో క్షగాత్రురాలిని చికిత్స కోసం సమీపంలో ఆస్పత్రికి తరలించారు.అయితే ఈ ప్రమాదం జరిగిన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కారులో లేరు అని సమాచారం …

Read More »

జీఈఎస్‌ సదస్సు.. మొత్తం ప్రపంచాన్నేఆకట్టుకున్నకేటీఆర్..! వీడియో

ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ( జీఈఎస్‌) సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు. అర్థవంతంగా, అనర్గళంగా ఇంగ్లీష్‌లో మాట్లాడిన మంత్రి కేటీఆర్.. అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను ఆకర్షించే విధంగా ప్రసంగించారు. హెచ్‌ఐసీసీ వేదికగా జరుగుతున్న జీఈఎస్‌లో రెండో రోజు మహిళా పారిశ్రామికవేత్తల్లో నైపుణ్యం పెంపు అనే అంశంపై జరిగిన ప్లీనరీకి కేటీఆర్ మాడరేటర్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా తన మాటలు, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat