Recent Posts

జానారెడ్డిని పరామర్శించిన రేవంత్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఐదు రోజుల క్రితం అస్వ‌స్థ‌త‌కు గురయ్యారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న జానారెడ్డి.. ప్రస్తుతం హైదరాబాద్ లోని సోమాజిగూడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం ఆయనను పరామర్శించడానికి వెళ్లారు. జానారెడ్డిని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్న జానారెడ్డి ఆరోగ్య పరిస్థితికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.

Read More »

సీఎం కేసీఆర్‌ పై ఉత్తమ్‌ ఫైర్..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నిప్పులు చెరిగారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ పాలనలో తెలంగాణ దోపిడీకి గురవుతోందని ఉత్తమ్‌ విమర్శించారు. కేసీఆర్ పాలన రాష్ట్రానికి శాపంగా మారిందన్నారు. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.. రైతులపై కేసీఆర్‌ది కపట ప్రేమ అని.. చిత్తశుద్ధివుంటే ఏకకాలంలో రుణమాఫీ ఎందుకు చేయలేదంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులకు అన్ని పంటలకు …

Read More »

సీఎం కేసీఆర్‌కు రాజాసింగ్‌ లేఖ..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మంగళవారం లేఖను రాశారు.సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావతి’ సినిమాపై దేశవ్యాప్తంగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మనోభావాలను కించపరిచేవిధంగా తెరకెక్కిన ‘పద్మావతి’ సినిమాను తెలంగాణలో విడుదల కాకుండా నిలిపేయాలని కోరుతూ లేఖ రాసారు . రాణి పద్మావతి వ్యక్తిత్వానికి మచ్చ తెచ్చేవిధంగా ఈ సినిమాలో పాత్రను దర్శకుడు మలిచారని ఆరోపించారు. ఈ సినిమా ద్వారా కొందరి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat