Recent Posts

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి

తూర్పు గోదావరిలో జరిగిన రోడ్డు ‍ప్రమాదంపై వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు వైఎస్‌ జగన్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇసుక లోడుతో వెళ్తున్న టిప్పర్‌ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీ కొట్టిన ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన కొత్తపేట …

Read More »

నామా నాగేశ్వరరావు ఒక సెక్స్ ఉన్మాది

టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తనను వేధింపులకు గురిచేస్తున్నాడంటూ సుంకర సుజాత అనే మహిళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నగ్న చిత్రాలు బయటపెడుతానని తనను నామా నాగేశ్వరరావు వేధింపులకు గురిచేస్తున్నట్టు సుంకర సుజాత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిసింది. అయితే …

Read More »

జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సంచలన నిర్ణయం

  సినీన‌టుడు, జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ సంచలన  నిర్ణ‌యాలు తీసుకున్నారు. హైదరాబాద్‌, అమరావతిలో ఐదెకరాల విస్తీర్ణంలో జనసేన ఆఫీసులు ఏర్పాటు చేయనున్నారు. జిల్లా కేంద్రాల్లో రెండెకరాల విస్తీర్ణంలో జనసేన కార్యాలయాలు నిర్మించనున్నారు.  కార్యాలయాల ఏర్పాటు బాధ్యతలు ఇద్దరు ముఖ్యులకు అప్పగింశారు. వీలైనంత త్వరగా పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat